ఖుర్ఆన్ యొక్క 3వ పారహ్

బుధ, 05/30/2018 - 09:38

పవిత్ర ఖుర్ఆన్ లో 30 పారహ్ లు ఉన్నాయి వాటి నుండి మూడవ పారహ్ లో వివరించబడిన అంశాల సంక్షిప్త వివరణ.

ఖుర్ఆన్ యొక్క మూడవ పారహ్

ఈ పారహ్ లో రెండు భాగాలున్నాయి. 1. మొదటి పారహ్ లో మొదలైన “బఖరహ్” సూరహ్ యొక్క మిగిలిన భాగం, 2. ఆలె ఇమ్రాన్ సూరహ్ మొదలు.
మొదటి భాగంలో మూడు అంశాలున్నాయి., 1. రెండు పెద్ద ఆయతుల ప్రస్తావనం. 2. రెండు దైవప్రవక్తలు హజ్రత్ ఇబ్రాహీమ్[అ.స] మరియు హజ్రత్ అజీజ్[అ.స] ప్రస్తావనం. 3. సద్ఖా మరియు వడ్డీ ప్రస్తావనం ఉంది.
రెండవ భాగంలో నాలుగు అంశాలున్నాయి: 1. చెప్పబడే విషయాలు బఖరహ్ సూరహ్ తో సంబంధం ఉండడం అనగా బఖరహ్ సూరహ్ లో అభిముఖం యూదులు మరి ఆలే ఇమ్రాన్ సూరహ్ లో క్రైస్తవులు. 2. అల్లాహ్ యొక్క శక్తిసామర్థ్యాలను వివరించే నాలుగు సంఘటనలు A. “బద్ర్” యుద్ధంలో 313 మంది సైన్యం వెయ్యి మంది సైన్యాన్ని ఓడించడం. B. జనాబె మర్యమ్[అ.స] వద్ద ఆ ఋతువులో మొలకెత్తని ఫలాలు ఉండడం. C. హజ్రత్ జకరియ్యా[అ.స]కు వృద్ధాప్యంలో సంతానం ప్రసాదించబడడం. D. హజ్రత్ ఈసా[అ.స]ను తండ్రి లేకుండా పుట్టించడం, ఓడిలోనే మాట్లాడడం మరియు బ్రతికి ఉండగానే ఆకాశం పై తీసుకొని పోవడం. 3. అహ్లె కితాబ్ లతో “ముబాహలా” జరగిన ప్రస్తావనం. 4. మునుపటి ప్రవక్తల నుండి అంతిమ ప్రవక్త[అ.స] వస్తే వారి మాటను అంగీకరించి వారిని విశ్వసించాలనీ మరియు ఒకవేళ మీ తరువాత వస్తే మీ ఉమ్మతీయులు వారిని విశ్వసించాలని ప్రమాణం తీసుకున్న ప్రస్తావనం.   

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
1 + 4 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 18