మంగళ, 05/29/2018 - 18:02
పవిత్ర గ్రంథం ఖుర్ఆన్ యొక్క రెండవ పారహ్ లో 4 అంశాలు ఉన్నాయి.
పవిత్ర గ్రంథం ఖుర్ఆన్ యొక్క రెండవ పారహ్ లో 4 అంశాలు ఉన్నాయి.
1. ఖిబ్లా మార్పు ప్రస్తావనం: “బైతుల్ ముఖద్దస్”కు బదులు “కాబా”ను ఖిబ్లాగా మార్చబడిన ప్రస్తావనం ఉంది.
2. “బిర్ర్” ఆయత్ మరియు దాని అధ్యాయాలు: బఖరహ్ సూరహ్ యొక్క 177వ ఆయత్ ను “ఆయతే బిర్ర్” అని అంటారు. ఇందులో అన్ని అహ్కాముల ప్రస్తావన ఉంది.
3. తావున్ సంఘటన: తావూన్ అనగా భయంకరమైన అంటు వ్యాధి. కొందరికి ఆ వ్యాధి వచ్చింది, వారు వేరే పట్టణానికి వెళ్ళిపోయారు, అల్లాహ్ వారి ప్రాణాలు తీసి ఎక్కడికి వెళ్ళినా మరణం మాత్రం తప్పకుండా సంభవిస్తుంది అని చూపించాడు. కొంత కాలం తరువాత ఒక ప్రవక్త దుఆ చేయడం ద్వార అల్లాహ్ వారిని తిరిగి బ్రతికించాడు.
4. “తాలూత్” యొక్క సంఘటన: తాలూత్ మరియు జాలూత్ మధ్య జరిగిన యుద్ధం గురించి సుధీర్ఘ ప్రస్తావనం, ఉంది.
tolidi:
تولیدی
వ్యాఖ్యలు
Mashallah
Shukriya. Jazakallah.
Mohtaje dua.
వ్యాఖ్యానించండి