షబే ఈద్ యొక్క ఆమాల్

బుధ, 06/13/2018 - 09:53

రమజాన్ నెల పూర్తయిన విషయం షవ్వాల్ యొక్క చంద్రదర్శనం ద్వార తెలుస్తుంది, అలా తెలిసిన తరువాత చేయవలసిన చర్యల వివరణ.

షబే ఈద్ యొక్క ఆమాల్

1. గుస్ల్: “గుస్లె షబే ఈద్ చేస్తున్నాను అల్లాహ్ సామిప్యం పొందేందుకు” అని చెప్పి లేదా మనసులో అనుకొని స్నానం చేయాలి.
2. మగ్రిబ్ మరియు ఇషాఁ నమాజ్ తరువాత్ ఈ తక్బీర్ చదవాలి: “అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్, లా ఇలాహ ఇల్లల్లాహు వల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్ వలిల్లాహిల్ హంద్, అల్ హందు లిల్లాహ్ అలా మా హదానా, వ లహుష్షుక్రు అలా మా ఔలానా”.
3. రెండు రక్అత్ నమాజ్: “నమాజె షబే ఈద్ చదువుతున్నాను అల్లాహ్ సామిప్యం కొరకు” అని చెప్పి లేదా మనసులో అనుకొని రెండు రక్అత్ల నమాజ్ ను చదవాలి. మొదటి రక్అత్ లో ఒకసారి అల్ హంద్ సూరహ్ మరియు 100 సార్లు ఖుల్ హు వల్లాహు అహద్, రెండవ రక్అత్ లో ఒకసారి అల్ హంద్ సూరహ్ మరియు ఒకసారి ఖుల్ హు వల్లాహు అహద్ సూరహ్ ను చదవాలి. నమాజ్ తరువాత సజ్దాలో వెళ్ళి ఇలా అనాలి “అతూబు ఇలల్లాహ్” అలాగే ఇలా కూడా అనాలి “యా జల్ మన్ని వత్తౌల్, యా ముస్తఫా ముహమ్మదిన్ స్వల్లల్లాహు అలైహి వ ఆలిహి స్వల్లి అలా ముహమ్మదివ్ వ ఆలిహి వఫ్అల్ బీ...”(బీ తరువాత మీ కోరికలను కోరుకోవాలి).
4.జియారతే ఇమామ్ హుసైన్[అ.స].

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
2 + 15 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 15