ఈదుల్ ఫిత్ర్ నమాజ్ యొక్క ఖునూత్

బుధ, 06/13/2018 - 08:51

షవ్వాల్ నెల మొదటి తారీఖు జరుపుకునే పండగను ఈదుల్ ఫిత్ర్ అంటారు. ఆ రోజు ఒక ప్రత్యేక నమాజ్ ఉంది, ఆ నమాజ్ యొక్క ఖునూత్ లో ఈ దుఆను చదవడం మంచిది.

ఈదుల్ ఫిత్ర్ నమాజ్ యొక్క ఖునూత్

“అల్లాహుమ్మ అహ్లల్ కిబ్రియాయి వల్ అజమహ్, వ ఆహ్లల్ జూది వల్ జబరూత్, వ అహ్లల్ అఫ్వి వర్రహ్ మహ్, వ అహ్లత్తఖ్వా వల్ మగ్ఫిరహ్, అస్ అలుక బి హఖ్ఖి హాజల్ యౌమిల్లజీ జఅల్తహు లిల్ ముస్లిమీన ఈదా, వ లి ముహమ్మదిన్ స్వల్లల్లాహు అలైహి వ ఆలిహి జుఖ్రవ్ వ కరామతవ్ వ షరఫవ్ వ మజీదా, అన్ తుసల్లియ అలా ముహమ్మదివ్ వ ఆలి ముహమ్మద్, వ అన్ తుద్ ఖిలని ఫీ కుల్లి ఖైరిన్ అద్ఖల్త ఫీహి ముహమ్మదవ్ వ ఆల ముహమ్మద్, వ అన్ తుఖ్రిజనీ మిన్ కుల్లి సూయిన్ అఖ్రజ్త మిన్ హు ముహమ్మదవ్ వ ఆల ముహమ్మద్, సలావాతుక అలైహి వ అలైహిం అజ్ మయీన్, అల్లాహుమ్మ ఇన్నీ అస్అలుక ఖైర మా సఅలక బిహి ఇబాదుకస్ సాలిహూన్, వ అవూజూ బిక మిమ్మస్ తఆజ మిన్ హు ఇబాదుకల్ ముఖ్లిసూన్”.

tolidi: 
تولیدی

వ్యాఖ్యలు

Submitted by Amir on

Thank you qibla jazakallah, it is very easy for us to perform Eid namaaz in these lockdown days.

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
4 + 7 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 18