ఖుర్ఆన్ యొక్క 11వ పారహ్

గురు, 06/14/2018 - 10:28

అల్లహ్ తరపు నుండి అవతరించబడ్డ పవిత్ర ఖుర్ఆన్ యొక్క 11వ పారహ్ గురించి సంక్షిప్త వివరణ.

ఖుర్ఆన్ యొక్క 11వ పారహ్

ఖుర్ఆన్ యొక్క 11వ పారహ్ లో రెండు భాగాలు ఉన్నాయి. 1. తౌబహ్ సూరహ్ మిగిలిన భాగం, 2. యూనుస్ సూరహ్ యొక్క మొదలు.
మొదటి భాగంలో మూడు అంశాలున్నాయి: 1. కపటవర్తనుల దూషణం, 2. అల్లాహ్ మార్గంలో వీరమరణ పొందిన నిజమైన షుహదా యొక్క తొమ్మిది లక్షణాలు, 3. అందరి కన్న ముందు ఉండే వారి పట్ల అల్లాహ్ ప్రసన్నత ప్రచారం, 4. “తబూక్” యుద్ధంలో పాలుగోని మూడు సహాబీయుల ప్రస్తావనం, 5. విశ్వాసులకు సత్యవంతులతో కలిసిపోండి అన్న ఆదేశ ప్రస్తావనం.
రెండవ భాగంలో నాలుగు అంశాలున్నాయి: 1. తౌహీద్ ప్రస్తావనం, 2. రిసాలత్ ప్రస్తావనం(దీని క్రమంలో హజ్రత్ నూహ్, మూసా, హారూన్ మరియు హజ్రత్ యూనుస్[అ.స] సంఘటనలు ప్రస్తావించబడ్డాయి). 3. ఖియామత్ ప్రస్తావనం(ఆ రోజు అందరు సంగ్రహించబడతారు, అవిశ్వాసులు దీనిని నమ్మరు). 4. ఖుర్ఆన్ యొక్క మహత్యం(ఈ గ్రంథం విజ్ఞానంతో కూడి ఉన్న గ్రంథం).  

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
1 + 3 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 12