ఖుర్ఆన్ యొక్క 8వ పారహ్

మంగళ, 06/12/2018 - 13:38

అల్లాహ్ తరపు నుండి అవతరించబడ్డ పవిత్ర ఖుర్ఆన్ యొక్క 8వ పారహ్ గురించి సంక్షిప్త వివరణ.

ఖుర్ఆన్ యొక్క 8వ పారహ్ లో రెండు భాగాలు ఉన్నాయి. 1. అన్ఆమ్ సూరహ్ యొక్క మిగిలిన భాగం, 2. ఆరాఫ్ సూరహ్ యొక్క మొదలు.
మొదటి భాగంలో నాలుగు అంశాలున్నాయి: 1. దైవప్రవక్త[స.అ] ఓదార్పూ, దైర్యం 2. ముష్రికుల నాలుగు అవివేక చర్యల ప్రస్తావనం. 3. అల్లాహ్ యొక్క రెండు అనుగ్రహముల ప్రస్తావనం ఒకటి పొలాలు రెండు చతుష్పాత్తులు 4. పది వసీయత్లు;
రెండవభాగంలో 5 అంశాలున్నాయి: 1. అల్లాహ్ యొక్క అనుగ్రహాలు; ఖుర్ఆన్, భూమి పై శాంతి, మానవుల సృష్టి, దూతలను మానవుని ముందు సాష్టాంగం చేయించడం మొ॥ల ప్రస్తావనం. 2. నాలుగు పిలుపులు, ఈ సూరహ్ లో అల్లాహ్ మనిషిని నాలుగు సార్లు “యా బనీ ఆదమ్” అని సంబోధించాడు. 3. స్వర్గవాసుల మరియు నరకవాసుల మధ్య సంభాషణం. 4. అల్లాహ్ యొక్క శక్తి యొక్క నిదర్శనాలు. 5. ఐదు సంఘాల సంఘటనలు; ప్రవక్త నూహ్, ఆద్, సమూద్, లూత్ మరియు షుఐబ్[అ.స] సంఘాల సంఘటనల ప్రస్తావనం.

tolidi:
تولیدی

వ్యాఖ్యలు

Submitted by Anonymous on

Hello, yeah this article is genuinely good and

I have learned lot of things from it about blogging. thanks.

Here is my blog ... My Drone Choice

Submitted by Anonymous on

Hello, yeah this article is genuinely good and I

have learned lot of things from it about blogging.

thanks.

my web blog; My Drone Choice

వ్యాఖ్యానించండి

Plain text

• No HTML tags allowed.
• వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
• లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
1 + 9 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 17