ఖుర్ఆన్ యొక్క 6వ పారహ్

సోమ, 06/11/2018 - 13:31

అల్లాహ్ తరపు నుండి మానవుల హిదాయత్ కోసం అవతరించబడ్డ పవిత్ర ఖుర్ఆన్ యొక్క 6వ పారహ్ గురించి సంక్షిప్త వివరణ.

ఖుర్ఆన్ యొక్క 6వ పారహ్

6వ పారహ్ లో రెండు భాగాలున్నాయి. 1. నిసా సూరహ్ మిగిలిన భాగం 2. మాయిదహ్ సూరహ్ యొక్క మొదలు.
మొదటి భాగం లో 4 అంశాలున్నాయి: 1. గీబత్(ౘాడీ, నింద) కొన్ని చోట్లలో చేయవచ్చు, దుర్మార్గుల అన్యాయాన్ని చెప్పడం గీబత్ కాదు అని ప్రస్తావించబడి ఉంది. 2. యూదుల దూషణం, వారు హజ్రత్ ఈసా[అ.స] ను చంపాలనుకున్నారు కాని అల్లాహ్ అతనికి రక్షించాడు అన్న ప్రస్తావనం. 3. క్రైస్తవుల దూషణం, వారు హజ్రత్ ఈసా[అ.స] విషయంలో అతివృష్టికి గురి అయ్యి “తస్లీస్” (ముగ్గురు ప్రభువుల)ను విశ్వసించారు. 4. ఆస్తి గురించి మిగిలిన ఆదేశాల ప్రస్తావనం.
రెండవ భాగంలో 7 అంశాలున్నాయి: 1. చేసిన ప్రమాణాలకు కట్టుబడి ఉండండి. 2. ప్రవహించే రక్తం, పంది మాంసం మరియు జపా చేయనివి హరామ్ గా నిర్ధారించబడ్డాయి దానితో పాటు ఇమామ్ అలీ[అ.స] యొక్క విలాయత్ ద్వార ఇస్లాం ధర్మం సంపూర్ణత్వానికి చేరింది అన్న ప్రచారం ఉంది. 3. పవిత్రత(ఉజూ, తయమ్ముమ్ మరియు గుస్ల్ యొక్క అహ్కాములు). 4. బనీ ఇస్రాయీల్ కు చెందిన 12 మంది “నఖీబ్”ల ప్రస్తావనం. 5. హాబీల్ ను ఖాబీల్ చంపిన సంఘటన మరియు హత్యా, దొంగతనముల అహ్కాములు. 6. అల్లాహ్, దైవప్రవక్త[స.అ] మరియు రుకూ స్థితిలో జకాత్ ఇచ్చేవారి యొక్క విలాయత్ ప్రస్తావనం. 7. యూదుల మరియు క్రైస్తవుల దూషణం.

tolidi: 
تولیدی

వ్యాఖ్యలు

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
9 + 0 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 11