ఖుర్ఆన్ యొక్క 12వ పారహ్

గురు, 06/14/2018 - 10:30

మానవులకు రుజుమార్గం చూపడానికి అవతరించబడ్డ పవిత్ర ఖుర్ఆన్ యొక్క 12వ పారహ్ గురించి సంక్షిప్త వివరణ.

ఖుర్ఆన్ యొక్క 12వ పారహ్

ఖుర్ఆన్ యొక్క 12వ పారహ్ లో రెండు భాగాలు ఉన్నాయి. 1. హూద్ సూరహ్ పూర్తిగా(దీని 5 ఆయత్లు 11వ పారహ్ లో ఉన్నాయి) 2. యూసుఫు సూరహ్ యొక్క కొన్ని ఆయత్లు.
మొదటి భాగంలో నాలుగు అంశాలున్నాయి: 1. ఖుర్ఆన్ విశిష్టత, 2. తౌహీద్ మరియు వాటి నిదర్శనలు, 3. రిసాలత్ ప్రస్తావనం మరియు దాని పై ఏడుగురు దైవప్రవక్తల సంఘటనలు సాక్ష్యంగా ప్రస్తావించబడింది. 4. ప్రళయం యొక్క ప్రస్తావనం.
రెండవ భాగంలో హజ్రత్ యూసుఫ్[అ.స] సంఘటన ప్రస్తావనం ఉంది. వారు ఎలా చిన్నప్పుడు తన కుటుంబం నుండి దూరమయ్యారు, వారి బాల్యం ఎక్కడ గడిచింది, వారు బానిసత్యం నుండి ఈజిప్టు రాజ్యంలో మంత్రి పదవికి ఎలా చేరుకున్నారు అన్న విషయాలు ప్రస్తావించబడ్డాయి. 

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
5 + 13 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 13