ఖుర్ఆన్ యొక్క 15వ పారహ్

శుక్ర, 06/22/2018 - 16:55

అల్లాహ్ తరపు నుండి అవతరించబడ్డ పవిత్ర ఖుర్ఆన్ యొక్క 15వ పారహ్ గురించి సంక్షిప్త వివరణ.

 ఖుర్ఆన్ యొక్క 15వ పారహ్

ఖుర్ఆన్ యొక్క 15వ పారహ్ లో రెండు భాగాలు ఉన్నాయి. 1. పూర్తి బనీ ఇస్రాయీల్ సూరహ్, 2. కహఫ్ సూరహ్ యొక్క ఎక్కవ భాగం.
మొదటి భాగంలో నాలుగు అంశాలున్నాయి: 1. మేరాజ్ సంఘటన, 2. బనీ ఇస్రాయీలియుల దుర్మార్గం, అల్లకల్లోల ప్రస్తావనం, 3. ఇస్లామీయ గుణాలు, రీతి, 4. ఇతర విషయాలు ఉదాహారణకు ఖుర్ఆన్ అవతరణ యొక్క లక్ష్యమేమిటీ, మానవుని స్థాయి, ఆత్మ మరియు జీవితం అల్లాహ్ ప్రసాదించిన అనుగ్రహాలని, దైవప్రవక్త[స.అ] నమాజె షబ్ ఆదేశం, హజ్రత్ మూసా[అ.స] మరియు ఫిర్ఔన్ సంఘటన, ఖుర్ఆన్ కొంచెం కొంచెంగా అవతరించబడడానికి గల కారణాలు, అల్లాహ్ కు భాగస్వామ్యులు గాని సంతానం గాని లేరు అన్న విషయాలు ప్రస్తావించబడ్డాయి.
రెండవ భాగంలో రెండు అంశాలున్నాయి: 1. రెండు సంఘటనలు; మొదటి సంఘటన అస్హాబె కహఫ్ సంఘటన. రెండవ సంఘటన హజ్రత్ మూసా[అ.స] మరియు హజ్రత్ ఖిజ్ర్[అ.స] సంఘటన. 2. రెండు ఉపమానాలు.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
1 + 3 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 25