ఖుర్ఆన్ యొక్క 14వ పారహ్

శుక్ర, 06/22/2018 - 16:11

మానవులందరి మార్గదర్శి అయిన పవిత్ర ఖుర్ఆన్ యొక్క 14వ పారహ్ యొక్క సంక్షిప్త వివరణ.

ఖుర్ఆన్ యొక్క 14వ పారహ్

ఖుర్ఆన్ యొక్క 14వ పారహ్ లో రెండు భాగాలు ఉన్నాయి. 1. పూర్తి హిజ్ర్ సూరహ్, 2. పూర్తి నహ్ల్ సూరహ్.
మొదటి భాగంలో నాలుగు అంశాలున్నాయి: 1. అవిశ్వసుల ఆశలు 2. అల్లాహ్ ఖుర్ఆన్ ను ప్రళయం వరకు సురక్షితంగా ఉంచే బాధ్యత తీసుకున్నాడు. 3. మానవుని సృష్టి వివరణ 4. మూడు సంఘటనలు రెండు హజ్రత్ ఇబ్రాహీమ్ కు సంబంధించినవి మరియు ఒకటి “అస్హాబుల్ హిజ్ర్”కు సంబంధించినది.
రెండవ భాగంలో ఐదు అంశాలున్నాయి: 1. తౌహీద్, 2. రిసాలత్, 3. తేనెటీగ యొక్క కట్టుబాటు, ఏర్పాటు దాని క్రమం మొదలగు విషయాల ప్రస్తావనం, 4. జామె ఆయత్ అనగా ఈ సూరహ్ యొక్క 90వ ఆయత్ ఇందులో మూడు కార్యములు చేయమని మరియు మూడు కార్యములు చేయవద్దని ఆదేశం ఇవ్వబడి ఉంది. 5. హజ్రత్ ఇబ్రాహీమ్ జీవితాంతం నిష్కపటంగా తౌహీద్ పై బలంగా స్థిరపడే ఉన్నారు అన్న ప్రస్తావనం.

 

 

tolidi: 
غیر تولیدی

వ్యాఖ్యలు

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
1 + 7 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 14