ఖుర్ఆన్ యొక్క 16వ పారహ్

ఆది, 06/24/2018 - 17:14

అల్లాహ్ తరపు నుండి అవతరించబడ్డ పవిత్ర ఖుర్ఆన్ యొక్క 16వ పారహ్ గురించి సంక్షిప్త వివరణ.

ఖుర్ఆన్ యొక్క 16వ పారహ్

ఖుర్ఆన్ యొక్క 16వ పారహ్ లో మూడు భాగాలున్నాయి: 1. కహఫ్ సూరహ్ యొక్క మిగిలిన భాగం 2. పూర్తి మర్యం సూరహ్ 3. పూర్తి తాహా సూరహ్.
మొదటి భాగంలో రెండు అంశాలున్నాయి: 1. హజ్రత్ మూసా[అ.స] మరియు హజ్రత్ ఖిజ్ర్[అ.స] యొక్క సంఘటన. 2. జుల్ ఖర్ నైన్ యొక్క సంఘటన.
రెండవ భాగంలో ఇంచుమించు 11 ప్రవక్తల ప్రస్తావనం ఉంది. వారిలో ముగ్గురి గురించి ఎక్కువ ప్రస్తావనం ఉంది; హజ్రత్ యహ్యా[అ.స], హజ్రత్ ఈసా[అ.స], హజ్రత్ ఇబ్రాహీమ్[అ.స]. మిగిలిన 8 ప్రవక్తల ప్రస్తావనం చాలా తక్కువగా లేదా వారి పేరు వచ్చింది. వారు; హజ్రత్ మూసా[అ.స], హజ్రత హారూన్[అ.స], హజ్రత్ ఇస్మాయీల్[అ.స], హజ్రత్ ఇస్హాఖ్[అ.స], హజ్రత్ యాఖూబ్[అ.స], హజ్రత్ ఇద్రీస్[అ.స], హజ్రత్ ఆదమ్[అ.స], హజ్రత్ నూహ్[అ.స].
మూడవ భాగంలో మూడు అంశాలున్నాయి., 1. దైవప్రవక్త యొక్క శాంతి[స.అ] 2. హజ్రత్ మూసా[అ.స] సంఘటన 3. హజ్రత్ ఆదమ్[అ.స] సంఘటన.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
3 + 9 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 11