ఖుర్ఆన్ యొక్క 18వ పారహ్

సోమ, 06/25/2018 - 16:55

అల్లాహ్ తరపు నుండి అవతరించబడ్డ దివ్యఖుర్ఆన్ యొక్క 18వ పారహ్ గురించి సంక్షిప్త వివరణ.

ఖుర్ఆన్ యొక్క 18వ పారహ్ లో మూడు భాగాలున్నాయి: 1. పూర్తి మొమినూన్ సూరహ్ 2. పూర్తి నూర్ సూరహ్ 3. ఫుర్ఖాన్ సూరహ్ మొదలు.
మొదటి భాగంలో ఏడు అంశాలున్నాయి: 1. స్వర్గార్హులు అవ్వడానికి కావలసిన ఏడు లక్షణాలు, 2. మానవుని సృష్టి యొక్క 9 దశలు, 3. అల్లాహ్ యొక్క తౌహీద్ పై మూడు సాక్ష్యాలు, 4. ముగ్గురి ప్రవక్తల ప్రస్తావనం., ప్రవక్త నూహ్[అ.స] యొక్క నావా ప్రస్తావనం, ప్రవక్త మూసా[అ.స] మరియు హారూన్[అ.స]ల ప్రస్తావనం మరియు ప్రవక్త ఈసా[అ.స] మరియు వారి తల్లి హజ్రత్ మర్యం[అ.స]ల ప్రస్తావనం, 5. మంచి మనుల నాలుగు లక్షణాల ప్రస్తావనం, 6. తిరస్కారుల తిరస్కారానికి అసలైన కారణం యొక్క వివరణ, 7. ప్రళయం ప్రస్తావనం.
రెండవ భాగంలో రెండు అంశాలున్నాయి: 1. 16 అహ్కాములు మరియు సద్గుణాలు, 2. ధర్మఅధర్ముల మూడు ఉపమానాలు.
మూడవ భాగంలో నాలుగు అంశాలున్నాయి:  1. తౌహీద్ ప్రస్తావనం, 2. ఖుర్ఆన్ యొక్క యదార్థం, 3. దౌత్య ప్రస్తావనం, 4. ప్రళయం వివరణ.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
8 + 4 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 7