మానవుల మార్గదర్శి అయిన పవిత్ర ఖుర్ఆన్ యొక్క 17వ పారహ్ గురించి సంక్షిప్త వివరణ.
ఖుర్ఆన్ యొక్క 17వ పారహ్ లో రెండు భాగాలున్నాయి: 1. అంబియా సూరహ్ 2. హజ్ సూరహ్
మొదటి భాగంలో మూడు అంశాలున్నాయి: 1. ప్రళయం ప్రస్తావనం, 2. దౌత్య ప్రస్తావనం, ఇందులో 17 మంది ప్రవక్త[అ.స]ల ప్రస్తావనం ఉంది, 3. తౌహీద్ పై ఆరు సాక్ష్యలు ఉన్నాయి.
రెండవ భాగంలో ఆరు అంశాలున్నాయి: 1. ప్రళయం ఎలా ఉంటుంది అన్న వివరణ, 2. మానవుని సృష్టి యొక్క ఏడు స్థితుల ప్రస్తావనం, 3. ప్రదేశాలు మరియు విశ్వాసాల ప్రకారం ఆరు సమూహాలు ముస్లిముల, యూధులు, సాబయీ(నక్షత్రాన్ని ఆరాధించేవారు), క్రైస్తవులు, మజూసీ(సూర్యచంద్రులు మరియు అగ్నిని ఆరాధించేవారు), ముష్రికులు(విగ్రాహారాధన చేయువారు). 4. హజ్రత్ ఇబ్రాహీమ్ యొక్క హజ్ ప్రచారం, 5. విశ్వాసుల నాలుగు లక్షణాలు, 6. ఇతర అహ్కాముల ప్రస్తావనం., హజ్ చర్యలు, నమాజ్, జకాత్ లను పాటించడం, జంతువుల బలిదానం, జిహాద్ మొ॥
వ్యాఖ్యలు
Mashallah
Shukriya comment k zariye himmat afzaei ka.
వ్యాఖ్యానించండి