ఖుర్ఆన్ యొక్క 19వ పారహ్

సోమ, 06/25/2018 - 17:00

అల్లాహ్ పవిత్ర గ్రంథం ఖుర్ఆన్ యొక్క 19వ పారహ్ గురించి సంక్షిప్త వివరణ.

ఖుర్ఆన్ యొక్క 19వ పారహ్

ఖుర్ఆన్ యొక్క 19వ పారహ్ లో మూడు భాగాలున్నాయి: 1. ఫుర్ఖాన్ సూరహ్ యొక్క మిగిలిన భాగం 2. పూర్తి షుఅరా సూరహ్ 3. నమ్ల్ సూరహ్ మొదలు.
మొదటి భాగంలో నాలుగు అంశాలున్నాయి: 1. ప్రళయం, 2. తౌహీద్, 3. రిసాలత్(దౌత్యం), 4. ఇబాదుర్రహ్మాన్ యొక్క లక్షణాల ప్రస్తావనం.
రెండవ భాగంలో మూడు అంశాలున్నాయి.. 1. ఏడుగురు దైవప్రవక్త[స.అ]ల సంఘటనలు, 2. ఖుర్ఆన్ యొక్క యదార్థం, 3. ప్రసంగించి దాని పై అమలు చేయని కవుల యొక్క దూషణం.
మూడవ భాగంలో రెండు అంశాలున్నాయి: 1. ఖుర్ఆన్ యొక్క ప్రతిష్టత, 2. ఐదుగురు దైవప్రవక్త[స.అ]ల  ప్రస్తావనం.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
5 + 7 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 9