ఖుర్ఆన్ యొక్క 22వ పారహ్

బుధ, 06/27/2018 - 17:14

అల్లాహ్ తరపు నుండి అవతరించబడ్డ పవిత్ర ఖుర్ఆన్ యొక్క 22వ పారహ్ గురించి సంక్షిప్త వివరణ.

ఖుర్ఆన్ యొక్క 22వ పారహ్

ఖుర్ఆన్ యొక్క 22వ పారహ్ లో మూడు భాగాలున్నాయి: 1. అహ్జాబ్ సూరహ్ యొక్క మిగిలిన భాగం 2. పూర్తి సబా సూరహ్ 3. పూర్తి ఫాతిర్ సూరహ్ 4. యాసీన్ సూరహ్ మొదలు.
మొదటి భాగంలో నాలుగు అంశాలున్నాయి..
1. మొదటి భాగంలో నాలుగు అంశాలున్నాయి:  1. దైవప్రవక్త[స.అ] భార్యల సంబంధించిన ఏడు ఆదేశాల ప్రస్తావనం, 2. ముస్లిముల పది లక్షణాలు 3. దైవప్రవక్త[స.అ] యొక్క వివాహం 4. దైవప్రవక్త హజ్రత్ ముహమ్మద్[స.అ] పై దురూద్ మరియు సలామ్ ఆదేశం.
రెండవ భాగంలో రెండు అంశాలున్నాయి: 1. హజ్రత్ దావూద్ మరియు హజ్రత్ సులైమాన్[అ.స]ల సంఘటన ప్రస్తావనం 2. అహ్లె సబా యొక్క గర్వం మరియు అంహంకారం యొక్క సంఘటన.
మూడవ భాగంలో రెండు అంశాలున్నాయి: 1. తౌహీద్ పై సాక్ష్యాలు 2. ముస్లిముల మూడు సమూహాల ప్రస్తావనం.
నాలుగోవ భాగంలో రెండు అంశాలున్నాయి: 1. రిసాలత్ ప్రస్తావనం 2. ఖురైష్ యొక్క దూషణం.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
2 + 4 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 37