ఖుర్ఆన్ యొక్క 20వ పారహ్

మంగళ, 06/26/2018 - 16:00

అల్లాహ్ తరపు నుండి అవతరించబడ్డ పవిత్ర ఖుర్ఆన్ యొక్క 20వ పారహ్ గురించి సంక్షిప్త వివరణ.

ఖుర్ఆన్ యొక్క 20వ పారహ్

ఖుర్ఆన్ యొక్క 20వ పారహ్ లో మూడు భాగాలున్నాయి: 1. నమ్ల్ సూరహ్ యొక్క మిగిలిన భాగం 2. పూర్తి ఖసస్ సూరహ్ 3. అన్కబూత్ సూరహ్ మొదలు.
మొదటి భాగంలో రెండు అంశాలున్నాయి: 1. తౌహీద్ పై 5 సాక్ష్యాల ప్రస్తావనం, 2. ప్రళయం.
రెండవ భాగంలో రెండు అంశాలున్నాయి: 1. హజ్రత్ మూసా[అ.స] మరియు ఫిర్ఔన్ యొక్క సుధీర్ఘ సంఘటన, 2. హజ్రత్ మూసా[అ.స] మరియు ఖారూన్ యొక్క సంఘటన.
మూడవ భాగంలో మూడు అంశాలున్నాయి(ఇది అన్కబూత్ సూరహ్ యొక్క మొదటి భాగం మాత్రమే): 1. తౌహీద్(ముష్రికుల విగ్రహాలు సాలిడు బూజు కన్న బలహీనమైనవి), 2. రిసాలత్(దౌత్యం) అల్లాహ్ తరపు నుండి అందరూ పరీక్షించబడతారు అన్న క్రమంలో దైవప్రవక్త[స.అ]లలో కొందరి గురించి చెప్పడం జరిగింది, 3. ప్రళయం ప్రస్తావనం.

tolidi: 
تولیدی

వ్యాఖ్యలు

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
11 + 9 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 10