అల్లాహ్ ఆరాధన నిదర్శనం

గురు, 07/05/2018 - 07:01

అల్లాహ్ ఆరాధన పై ఖుర్ఆన్ మూడు ఆయత్ల ద్వార నిదర్శిస్తుంది, వాటి సంక్షిప్త వివరణ.

అల్లాహ్ ఆరాధన నిదర్శనం

1. ప్రజలారా! మిమ్మల్నీ, మీకు పూర్వం వారినీ పుట్టించిన మీ ప్రభువునే ఆరాధించండి – తద్వారానే మీరు(పాపాల నుండి) సురక్షితంగా ఉంటారు.[బఖరహ్:21]
2. (ప్రవక్తా!) వారికి చెప్పు: "ప్రజలారా! నా ధర్మం పట్ల మీకు సందేహం ఉంటే (వినండి), అల్లాహ్ ను వదిలిపెట్టి మీరు పూజించే వారిని నేను పూజించను. అయితే మీ ప్రాణాలను స్వాధీనం చేసుకునే అల్లాహ్ ను నేను ఆరాధిస్తున్నాను. విశ్వసించే వారిలో ఉండాలని నాకు ఆదేశించబడింది"[యూనుస్:104]
3. "నన్ను పుట్టించిన వానిని నేను ఆరాధించకుండా ఉండటం ఎంతవరకు సమంజసం? మరి (నిజానికి) మీరంతా ఆయన వైపు మరలించబడేవారే"[యాసీన్22]
ఈ ఆయత్ల చదివిన తరువాత తప్పకుండా వాటి గురించి ఆలోచించండి. మీ ఆలోచనలు మాతో కామెంట్ రూపంలో పంచుకోండి.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
7 + 9 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 12