మర్హూమ్ కులైనీ[ర.అ] ఉలమాల దృష్టిలో

ఆది, 07/22/2018 - 05:29

అల్ కాఫీ గ్రంథ రచయిన అయిన మర్హూమ్ కులైనీ[ర.అ] గురించి షియా మరియు అహ్లె సున్నత్ ఉలమాల ప్రస్తావనం.

మర్హూమ్ కులైనీ[ర.అ] ఉలమాల దృష్టిలో

“నజాషీ” ఇలా అన్నారు: “అతను తన కాలంలో .రయ్. పట్టణంలో షియాల పెద్ద, మరియు అందరికన్నా ఎక్కువగా హదీస్ ను భద్రపరిచేవారు, దానిని కాపాడుకునేవారు. అందరూ వారి పై అందరి కన్న ఎక్కువ నమ్మకం కలిగి ఉండేవారు”
“ఇబ్నె తావూసె హిల్లీ” ఇలా అన్నారు: “కులైనీ యొక్క నమ్మకం మరియు భరోసా అందరి దృష్టిలో సమ్మతమైనది”
“ఇబ్నె హజరె అస్ఖలానీ” ఇలా అన్నారు: “ముఖ్తదిరె అబ్బాసీ కాలంలో కులైనీ షియా యొక్క ప్రముఖ ఉత్తీర్ణత గల ఉలమాలలో నుండి”
“ముహమ్మద్ తఖీ మజ్లిసీ” ఇలా అన్నారు: “నిజానికి షియా ఉలమాలలో కులైనీ లాంటి వ్యక్తి రాలేదు, వారు ఉల్లేఖించిన హదీసులను వారి గ్రంథం యొక్క క్రమాన్ని సూక్ష్మంగా పరిశీలిస్తే వారు అల్లాహ్ యొక్క తాయీదు పొందిన వారని తెలుసుకుంటాము”
“మొహఖ్ఖిఖె హిల్లీ” ఇలా అన్నారు: “.....ఈ గొప్ప వ్యక్తి గురించి చరిత్రలో ఎక్కువగా లిఖించబడి లేదు, వారు రచించిన ‘అల్ కాఫీ’ గ్రంథమే ఆ మహాత్ముని యొక్క గొప్పతనం తెలుసుకోవడానికి చాలు”.[ఖదమాతె ముతఖాబిలె ఇస్లాం వ ఇరాన్, పేజీ480].

రిఫ్రెన్స్
ఖదమాతె ముతఖాబిలె ఇస్లాం వ ఇరాన్, షహీద్ ముతహ్హరీ. ముఖద్దమయే ఉసూలే కాఫీ, సయ్యద్ జవాద్ ముస్తఫవీ.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
4 + 2 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 13