షియా హదీసు గ్రంథాలు

శని, 01/06/2018 - 19:30

.షియా వర్గం నమ్మే నాలుగు ప్రామాణికమైన హదీస్ గ్రంధాల సంక్షిప్త వివరణ.

షియా హదీసు గ్రంథాలు

షియా హదీసు గ్రంథాలను “కుతుబె అర్బఅహ్” (అనగ నాలుగు గ్రంథాలు) అని అంటారు.
1. అల్ కాఫీ: దీనిని అబూజాఫర్ ముహమ్మద్ ఇబ్నె యాఖూబ్ కులైనీ(షైఖ్ కులైనీ)[ర.అ] రచించారు. “అల్ కాఫీ”లో ఉన్న హదీసుల సంఖ్య 16199.
2. మన్ లా యహ్జురుహుల్ ఫఖీహ్: దీనిని అబూజాఫర్ మర్హూమ్ ముహమ్మద్ ఇబ్నె బాబ్‏వై(షైఖ్ సదూఖ్)[ర.అ] రచించారు. ఇందులో ఉన్న హదీసుల సంఖ్య 5963.
3. తహ్జీబుల్ అహ్కామ్: దీనిని అబూజాఫర్ ముహమ్మద్ ఇబ్నె హసనె తూసీ(షేఖ్ తూసీ)[ర.అ] రచించారు. ఇందులో ఉన్న హదీసుల సంఖ్య 13590.
4. అల్ ఇస్తిబ్సార్: దీనిని కూడా అబూజాఫర్ ముహమ్మద్ ఇబ్నె హసనె తూసీ(షేఖ్ తూసీ)[ర.అ] రచించారు. ఇందులో ఉన్న హదీసుల సంఖ్య 6531.
గమనియకరమైన విషయమేమిటంటే చివరి రెండు గ్రంథాల రచయిత ఒక్కరే. ఈ విధంగా ఈ నాలుగు గ్రంథాల రచయితలు ముగ్గురు. ఆ ముగ్గురి కున్నియత్ అబూ జాఫర్. ఆ ముగ్గురి పేర్లు ముహమ్మద్. అందుకే ఈ ముగ్గురిని “ముహమ్మదూన సలాసహ్” అంటారు అనగ “ముగ్గురు ముహమ్మద్‏లు”.

tolidi: 
تولیدی

వ్యాఖ్యలు

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
8 + 5 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 27