దహ్ఉల్ అర్జ్ ప్రతిష్టత పై హదీస్ నిదర్శనం

శుక్ర, 08/03/2018 - 16:08

జిల్ ఖఅదహ్ మాసం 25వ తారీఖును దహ్ఉల్ అర్జ్ రోజు అంటారు, ఈ రోజు ప్రాముఖ్యత మరియు ప్రతిష్టత పై ఇమామ్ అలీ[అ.స] హదీస్ నిదర్శనం.

దహ్ఉల్ అర్జ్ ప్రతిష్టత పై హదీస్ నిదర్శనం

“దహ్ఉల్ అర్జ్” అనగా జిల్ ఖఅదహ్ మాసం యొక్క 25వ తేది. ఆ రోజు అల్లాహ్ భూమిని విస్తరించాడు. ఈ రోజు ప్రతిష్టత గురించి మన పవిత్ర మాసూములు వివరించారు. అమీరుల్ మొమినీన్ అలీ ఇబ్నె అబీతాలిబ్[అ.స] ఉల్లేఖనం: “నింగి నుండి మొట్టమొదటి దయానుగ్రహం అవతరించబడిన రోజు జిల్ ఖఅదహ్ యొక్క 25వ తేది; అందుకని ఎవరైతే ఆ రోజు ఉపవాసం ఉంటారో మరియు ఆ రాత్రి ప్రార్థనలు చేస్తారో, వారికి వందేళ ప్రార్ధన పుణ్యం కలదు”
మరి అలాగే మరోచోట వారు ఇలా సెలవిచ్చారు: “ఆ రోజు, ఒక సమూహం అల్లాహ్ ను స్మరిస్తే, ఆ సమూహ సభ్యులు వేరుకాక ముందే అల్లాహ్ వారి కోరికలను మన్నిస్తాడు; అల్లాహ్ ఈ రోజున వేల సంఖ్యలో దయానుగ్రహాలను అవతరింపజేస్తాడు, కలిసికట్టుగా అల్లాహ్ ను స్మరించే, ఉపవాసం ఉండేవారు మరియు రాత్రి ప్రార్ధనలు నిర్వర్తించే వారు ఆ దయానుగ్రహాల భాగ్యాన్ని పొందుతారు”[కుల్లియాతె మఫాతీహె నవీన్, పేజీ831].

రిఫ్రెన్స్
మకారిమ్ షీరాజీ, కుల్లియాతె మఫాతీహె నవీన్, మద్రసతుల్ ఇమామ్ అలీ ఇబ్నె అబీతాలిబ్ అలైహిస్సలామ్, ఖుమ్, ఇరాన్, 1390.

tolidi: 
تولیدی

వ్యాఖ్యలు

Submitted by zaheer on

Shukriya site par aakar comment ke zariye hamaari himmat afzaei karne ka.

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
2 + 3 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 15