దహ్ఉల్ అర్జ్ ఖుర్ఆన్ దృష్టిలో

గురు, 08/02/2018 - 03:59

దహ్ఉల్ అర్జ్ అనగా భూమి పరచడం లేదా విస్తరించడం అనే అంశం ఖుర్ఆన్ లో ఉందా అన్న విషయం పై సంక్షిప్త వివరణ.

దహ్ఉల్ అర్జ్ ఖుర్ఆన్ దృష్టిలో

అల్లాహ్ “దహ్ఉల్ అర్జ్” గురించి పవిత్ర గ్రంథమైన ఖుర్ఆన్ లో వివరించెను: “తరువాత భూమిని విస్తరించాడు”[నాజిఆత్:30]. ఈ ఆయత్ ను అల్లామా తబతబాయి[ర.అ] ఇలా వ్యాఖ్యానించారు.. ఈ ఆయత్ యొక్క అర్ధం; ఆకాశాన్ని పైకప్పుగా చేసిన తరువాత, ప్రతీ చిన్నదానిని తమతమ స్థానంలో నిర్ధారించిన తరువాత, దాని రాత్రిని చీకటిగా మరియు పగలును వెలుతురుగా నిశ్చయించిన తరువాత భూమిని విస్తరించాడు, అని.[తర్జుమా అల్ మీజాన్, భాగం20, పేజీ308].
మరి కొందరు ఇలా వ్యాఖ్యానించారు: మరో ఆయత్ లో ఇలా ఉంది: “ఇంకా మేము భూమిని వ్యాపించాము(విస్తరించాము), దానిపై పర్వాతాలను పాతి పెట్టాము”[హిజ్ర్:19]. ఈ ఆయత్ లో వచ్చిన «مد» పదం నుండి కూడా వ్యాపించడం, విస్తరించడం, లాగటం అనే అర్ధాలే వస్తాయి అని ఉలమాలు చెబుతున్నారు.

రిఫ్రెన్స్
అల్లామా తబాతబాయి, తర్జుమా అల్ మీజాన్, భాగం20, పేజీ308.

tolidi: 
تولیدی

వ్యాఖ్యలు

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
9 + 3 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 24