దహ్ఉల్ అర్జ్ యొక్క ఆమాల్

శుక్ర, 08/03/2018 - 16:14

దహ్ఉల్ అర్జ్ రోజున కొన్ని ప్రత్యేక ప్రార్ధనలు, దుఆలు ఉన్నాయి. ఆ రోజు ఉపవాసం మరియు గుస్ల్ స్నానం కూడా చేయాలి.

దహ్ఉల్ అర్జ్ యొక్క ఆమాల్

“దహ్ఉల్ అర్జ్” అనగా జిల్ ఖఅదహ్ మాసం యొక్క 25వ తేది. ఆ రోజు అల్లాహ్ భూమిని విస్తరించాడు. సంవత్సరం పొడుగున ఉపవాసం ఉండడం శ్రేష్ఠమైన నాలుగు రోజులలో నుండి ఒకరోజు ఈ రోజు. ఆ రోజు ఉపవాసం, కలిసికట్టుగా అల్లాహ్ స్మరణ మరియు గుస్ల్ స్నానం తరువాతం రెండు ముఖ్యమైన చర్యలు ఉన్నాయి అవి:
మొదటిది: షియా హదీస్ గ్రంథాల ప్రకారం ఉదయం పూట(సూర్యుడు ఉదయించిన కొద్ది చేపు తరువాత) రెండు రకాతుల నమాజ్ చదవాలి. రెండు రక్అత్లలో కూడా అల్ హందు సూరహ్ చదివిన తరువాత ఐదు సార్లు షంమ్స్ సూరహ్ ను పఠించాలి. నమాజ్ పూర్తయిన తరువాత ఇలా చదివి “లా హౌల వలా ఖువ్వత ఇల్లా బిల్లాహిల్ అలీయ్యిల్ అజీమ్” అని చెప్పి దుఆ చేయాలి. ఆ తరువాత ఈ దుఆ ను చదవాలి: “యా ముఖీలల్ అసరాతి అఖిల్నీ అస్రతీ, యా ముజీబద్దఅవాతి అజిబ్ దఅవతీ, యా సామిఅల్ అస్వాతి ఇస్మఅ సౌతీ, వర్ హమ్నీ వ తజావజ్ అన్ సయ్యిఆతీ వమా ఇందీ యా జల్ జలాలి వల్ ఇక్రామ్.
రెండవది: ఈ దుఆ: “అల్లాహ్ హుమ్మ దాహియల్ కఅబహతి వ ఫాలిఖల్ హబ్బతి వ ....”[మఫాతీహుల్ జినాన్, పేజీ437].

రిఫ్రెన్స్
షేఖ్ అబ్బాస్ ఖుమ్మీ, మఫాతీహుల్ జినాన్, మతర్జిమ్ ఇలాహీ ఖుమ్షెయి, ఇంతెషారాతె ఉస్వహ్, 1379.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
7 + 10 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 25