వాజిబ్ గుస్ల్

ఆది, 09/02/2018 - 06:58

ఆయతుల్లాహ్ సీస్తానీ(అల్లాహ్ అతనిని కాపాడుగాక) యొక్క తౌజీహుల్ మసాయిల్ లో చెప్పబడిన ఫత్వా ప్రకారం మనిషి పై ఎన్ని గస్ల్ స్నానాలు విధిగా నిర్ధారించబడ్డాయో అన్న అంశం పై సంక్షిప్త వివరణ.

వాజిబ్ గుస్ల్

ఇస్లాం ధర్మం ప్రకారం కొన్ని స్నానాలు విధిగా నిర్ధారించబడ్డాయి అవి చేయకుండా ప్రార్ధనలు చేయలేము మరియు కొన్ని నిబంధనలను పాటించవలసి వస్తుంది. ఆ గుస్ల్ స్నానాలు ఏడు రకాలు; అవి:
1. గుస్లె జనాబత్(స్ర్తీ సంభోగం లేదా వీర్యం బయటకు వచ్చిన తరువాత చేయవలసిన గుస్ల్)
2. గుస్లె హైజ్(స్ర్తీలకు సంబంధించిన గుస్ల్)
3. గుస్లె నిఫాస్(స్ర్తీలకు సంబంధించిన గుస్ల్)
4. గుస్లె ఇస్తిహాౙా(స్ర్తీలకు సంబంధించిన గుస్ల్)
5. గుస్లె మసె మయ్యత్(మృతదేహాన్ని ముట్టుకున్న తరువాత చేయవలసిన గుస్ల్)
6. గుస్లె మయ్యత్(మృతదేహానికి చేయించే స్నానం)
7. ఒక మ్రొక్కుబడి, ప్రమాణంలాంటి వాటి ద్వార విధిగా మారిన గస్ల్ స్నానం.
* ఒకవేళ పూర్తి చంద్రగ్రహణం లేదా సూర్యగ్రహణం అయ్యింది కాని మకల్లఫ్(షరా పై అమలు వాజిబ్ అయిన మనిషి) ఉద్దేశపూర్వకంగానే నమాజే ఆయాత్ ను చదవలేదు మరి చివరికి దాని సమయం కూడా గడిచిపోయింది అప్పుడు ఆ నమాజ్ ను చదవాలనుకుంటే తప్పకుండా గుస్ల్ చేయాలి.[తౌజీహుల్ మజాయిల్, పేజీ71]

రిఫ్రెన్స్
ఆయతుల్లాహ్ సీస్తానీ, తౌజీహుల్ మజాయిల్, ఇంతెషారాతే రస్తగార్, ఫార్సీ అనువాదం.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
8 + 9 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 28