పవిత్ర ఖుర్ఆన్ యొక్క వాజిబ్ సజ్దాలు

గురు, 08/02/2018 - 05:13

పవిత్ర గ్రంథం అయిన ఖుర్ఆన్ లో కొన్ని ఆయతులను పఠించినప్పుడు సజ్దహ్ చేయాలి, వాటిలో కొన్ని ఆయతుల పఠన తరువాత సజ్దహ్ చేయడం వాజిబ్ అవుతుంది.

పవిత్ర ఖుర్ఆన్ యొక్క వాజిబ్ సజ్దాలు

ఖుర్ఆన్ కరీమ్ లో బాజిబ్ సజ్దాలు ఉన్న సూరహ్ మరియు ఆయత్లు:
1. సూరయే సజ్దహ్, ఆయత్ 15.
2. సూరయే ఫుస్సిలత్, ఆయత్ 37.
3. సూరయే నజ్మ్, ఆయత్ 62.
4. సూరయే అలఖ్, 19.
ఈ ఆయత్లను స్వయంగా పఠించినా లేదా ఎవరైన పఠిస్తున్నప్పుడు విన్నా, ఆయత్ పూర్తయిన తరువాత సజ్దా చేయాలి. ఒకవేళ మరచిపోతే గుర్తుచ్చిన వెంటనే సజ్దా చేయాలి. ఈ సజ్దా చేసేటప్పుడు కాబహ్ వైపు ఉండడం అవసరం లేదు, ఏవైపు చేసిన సజ్దా ఆదేశాన్ని అమలు పరిచినట్లే.
సజ్దహ్ చేయు పద్ధతి: సజ్దహ్ చేస్తున్నాను అని అనుకోని, నొసలును నేల పై పెడితే చాలు అదే సజ్దహ్, ఏదీ చెప్పనవసరం లేదు. కాని ఇలా చెప్పడం ముస్తహబ్(మంచిది):
“లా ఇలాహ ఇల్లల్లాహు హఖ్ఖన్ హఖ్ఖా, లా ఇలాహ ఇల్లల్లాహు ఈమానన్ వ తస్దీఖా, లా ఇలాహ ఇల్లల్లాహు ఉబూదియ్యతన్ వ రిఖ్ఖా, సజద్తు లక యా రబ్బి తఅబ్బుదన్ వ రిఖ్ఖా, లా ముస్తన్కిఫన్ వలా ముస్తక్బిరన్ బల్ అన అబ్దున్ ౙలీలున్ ౙయీఫున్ ఖాయిఫున్ ముస్తజీర్”[తౌజీహుల్ మజాయిల్, మస్అలహ్ నం1080-1086]

రిఫ్రెన్స్
ఆయతుల్లాహ్ సీస్తానీ, తౌజీహుల్ మజాయిల్, ఇంతెషారాతే రస్తగార్, మస్అలహ్ నం1080-1086, ఫార్సీ అనువాదం.

tolidi: 
تولیدی

వ్యాఖ్యలు

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
15 + 0 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 30