నజాసాత్

శని, 07/21/2018 - 17:13

ఆయతుల్లాహ్ సీస్తానీ తౌజీహుల్ మసాయిల్ లో చెప్పబడిన ఫత్వా ప్రకారం అపవిత్రమైన వాటి వివరణ సంక్షిప్తంగా.

నజాసాత్

“నజిస్” అనగా అపవిత్రం, నజిస్ యొక్క బహువచనం “నజాసాత్”. ఇస్లాం షరా పదింటిని నజిస్ గా నిర్ధారించింది. దానిని ముట్టుకున్నా లేదా అవి దేనినైనా తగిలినా దానిని అపవిత్రం చేస్తాయి. ఆ అవిత్రమైన దానిని ఇస్లాం ఆదేశం ప్రకారం శుభ్రం చేయనంత వరకు అది అపవిత్రంగానే ఉంటుంది. ఇవి కాకుండా ఇస్లాం దృష్టిలో అన్ని పవిత్రమైనవే. అవి:
1. మూత్రము
2. మలవిసర్జనము
3. వీర్యం
4. మృతదేహం
5. రక్తం
6. కుక్క
7. పంది
8. అవిశ్వాసి
9. మద్యం
10. అపవిత్రమైన వాటిని తిన్న జంతువుల చెమట[తౌజీహుల్ మజాయిల్, మస్అలహ్ నం80]

రిఫ్రెన్స్
ఆయతుల్లాహ్ సీస్తానీ, తౌజీహుల్ మజాయిల్, ఇంతెషారాతే రస్తగార్, మస్అలహ్ నం80, ఫార్సీ అనువాదం.

tolidi: 
تولیدی

వ్యాఖ్యలు

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
9 + 0 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 19