ఆది, 09/02/2018 - 07:26
ఆయతుల్లాహ్ సీస్తానీ(అల్లాహ్ అతనిని కాపాడుగాక) యొక్క తౌజీహుల్ మసాయిల్ లో చెప్పబడిన ఫత్వా ప్రకారం ఉౙూను భంగపరిచే అంశాలు.
ఉౙూను భంగపరిచే అంశాలు ఏడున్నాయి. అవి:
1. మూత్రము
2. మలము
3. అపానవాయువు(పిత్తు)
4. నిద్ర. ఆ నిద్ర ద్వార కళ్ళు కనిపించకుండా మరియు చెవులు వినిపించకుండా మూతబడిపోవాలి. ఒకవేళ కళ్ళు మూసుకుపోయి చేవులు వినబడుతూ ఉంటే అతడి ఉౙూకు భంగం కలగదు.
5. బుద్దిని పోగొట్టే విషయాలు, ఉదాహారణకు పిచ్చి, మైకం, స్పృహతప్పిపోవడం వంటివి.
6. స్ర్రీల ఇస్తిహాౙా తరువాత.
7. జనాబత్. (అంతేకాదు గుస్ల్ వాజిబ్ అయ్యే ప్రతీ పని కూడా ఇందులోనే వస్తుంది).[తౌజీహుల్ మజాయిల్, పేజీ21-25]
రిఫ్రెన్స్
ఆయతుల్లాహ్ సీస్తానీ, తౌజీహుల్ మజాయిల్, ఇంతెషారాతే రస్తగార్, ఫార్సీ అనువాదం.
tolidi:
تولیدی
వ్యాఖ్యానించండి