ఆది, 09/02/2018 - 07:18
ఆయతుల్లాహ్ సీస్తానీ(అల్లాహ్ అతనిని కాపాడుగాక) యొక్క తౌజీహుల్ మసాయిల్ లో చెప్పబడిన ఫత్వా ప్రకారం ఉౙూ తప్పకుండా చేయాల్నిన సంధర్భాల వివరణ.
ఆరు సందర్భాలలో ఉౙూ తప్పకుండా చేయాలి. అవి:
1. వాజిబ్ నమాజుల కోసం “నమాజె మయ్యత్” కు తప్ప.
2. మరిచిపోయిన సజ్దహ్ లేదా తషహ్హుద్ చేసేటప్పుడు. ఒకవేళ మధ్యలో ఉౙూకు భంగం కలిగితే.
3. కాబహ్ ప్రదక్షణాల సమయంలో ఎందుకంటే అది కూడా హజ్ లేదా ఉమ్రా యొక్క భాగం గనక.
4. ఉౙూ చేస్తానని మ్రొక్కుకున్న లేదా ప్రమాణం చేసినా.
5. ఖుర్ఆన్ ను చుంబిస్తాను అని మ్రొక్కుంటే.
6. ఒకవేళ ఖుర్ఆన్ అపవిత్రమైతే దానిని శుభ్రపరచాలనుకుంటే కూడా ఉౙూ చేయడం వాజిబ్ అవుతుంది.[తౌజీహుల్ మజాయిల్, పేజీ66]
రిఫ్రెన్స్
ఆయతుల్లాహ్ సీస్తానీ, తౌజీహుల్ మజాయిల్, ఇంతెషారాతే రస్తగార్, ఫార్సీ అనువాదం.
tolidi:
تولیدی
వ్యాఖ్యానించండి