నమాౙె గుఫైలహ్

మంగళ, 09/04/2018 - 11:34

.మగ్రిబ్ మరియు ఇషాఁ నమాజుల మధ్య చదవబడే ముస్తహబ్ నమాజ్ “గుఫైలహ్” నమాజ్ యొక్క పద్ధతి.

నమాౙె గుఫైలహ్

మగ్రిబ్ మరియు ఇషాఁ నమాజుల మధ్య చదవబడే ముస్తహబ్ నమాజ్ “గుఫైలహ్” నమాజ్.
మొదటి రక్అత్ లో “అల్ హంద్” సూరహ్ తరువాత ఈ ఆయత్ ను చదవాలి “వ ౙన్నూని ఇజ్ ౙహబ ముగాౙిబన్ ఫ ౙన్న అన్ లన్ నగ్దిర అలైహి ఫనాదా ఫిజ్ౙులుమాతి అన్ లా ఇలాహ ఇల్లా అంత సుబ్హానక ఇన్ని కుంతు మినజ్ ౙాలిమీన్, ఫస్తజబ్నా లహు వ నజ్జైనాహు మినల్ గమ్మి వ కౙాలిక నున్జిల్ మొమినీన్
రెండవ రక్అత్ లో “అల్ హంద్” సూరహ్ తరువాత ఈ ఆయత్ ను చదవాలి “వ ఇందహు మఫాతిహుల్ గైబి లా యఅ’లముహా ఇల్లా హువ వ యఅ’లము మా ఫిల్ బిర్రి వల్ బహ్రి వ మా తస్ఖుతు మిన్ వరఖతిన్ ఇల్లా యఅ’లముహా వలా హబ్బతిన్ ఫీ ౙులుమాతిల్ అర్ౙి వలా రత్బివ్ వలా యాబిసిన్ ఇల్లా ఫీ కితాబిమ్ ముబీన్”
ఖునూత్ లో ఇలా చదవాలి: “అల్లాహుమ్మ ఇన్నీ అస్అలుక బి మఫాతిహిల్ గైబిల్లతీ లా యఅ’లముహా ఇల్లా అంత అన్ తుసల్లియ అలా ముహమ్మదివ్ వ ఆలి ముహమ్మదివ వ అన్ తఫ్అల్ బీ (ఇక్కడ మన కోరికలను అల్లాహ్ ను వేడుకోవాలి) ఆ తరువాత ఇలా అనాలి: అల్లాహుమ్మ అంత వలియ్యు నిఅ.మతి వల్ ఖాదిరు అలా తలిబతి తఅ’లమ్ హాజతీ ఫఅస్అలుక బిహఖ్ఖి ముహమ్మదివ్ వ ఆలి ముహమ్మద్, అలైహి వ అలైహిముస్సలాము లమ్మా ఖౙైతహా లీ”[తౌజీహుల్ మజాయిల్, పేజీ149]

రిఫ్రెన్స్
ఆయతుల్లాహ్ సీస్తానీ, తౌజీహుల్ మజాయిల్, ఇంతెషారాతే రస్తగార్, ఫార్సీ అనువాదం.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
8 + 0 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 14