సఫియ్యహ్

సోమ, 11/05/2018 - 13:07

దైవప్రవక్త[స.అ] యొక్క భార్య అయిన సఫియ్యహ్ గురించి సంక్షిప్త వివరణ.

సఫియ్యహ్

“సఫియ్యహ్” ఈమె దైవప్రవక్త[స.అ] యొక్క భార్య. ఈమె భర్త “ఖైబర్ యుద్ధం”లో చనిపోయాడు. యుద్ధలో లభించిన సొమ్ము పంపకంలో ఆమె దైవప్రవక్త[స.అ] భాగంగా నిర్ధారించారు. దైవప్రవక్త[స.అ] ఆమెను విడుదల చేసి “ఖైబర్ లో యుధులుగానే ఉండడం” లేదా “ఇస్లాం ధర్మాన్ని స్వీకరించి దైవప్రవక్త[స.అ] భార్యగా ఉండడం” పై ఆలోచించి తన అభిప్రాయాన్ని వ్యక్త చేయమన్నారు. ఆమె ఇస్లాం స్వీకరించి దైవప్రవక్త[స.అ]తో వివాహం చేసుకున్నారు, దాని కారణంగా ముస్లిముల మరియు యూధుల మధ్య స్నేహం ఏర్పడింది. బంధీలుగా ఉన్న యూధులు విడుదల చేయబడ్డారు మరి వారిలో చాలా యూధులు ఇస్లాం ధర్మాన్ని స్వీకరించారు మరియు ముస్లిములు ఖైబరీయులను అక్కడే ఉండి వ్యవసాయ పనులు చూసుకోవడానికి సమ్మతించారు.
“సిఫియ్యహ్” చాలా మంచి మరియు తెలివిగల స్త్రీ, మరియు దైవప్రవక్త[స.అ]ను చాలా ఇష్టపడేవారు. రివాయత్ ఉల్లేఖన ప్రకారం దైవప్రవక్త[స.అ] చివరి సమయంలో ఆమె ఇతర భార్యల కన్న ఎక్కువ కన్నీరు కార్చారు.[షీవయే హంసర్దారీయె పయంబర్, పేజీ85].

రిఫ్రెన్స్
అహ్మద్ ఆబెదీనీ, షీవయే హంసర్దారీయె పయంబర్, తహ్రాన్, హస్తీ నుమా, చాపె దువ్వుమ్, 1382.  

 

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
7 + 0 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 28