దైవప్రవక్త[స.అ] జనాబె ఖదీజహ్[స.అ] తరువాత చేసుకున్న వివాహం యొక్క వివరణ మరియు కారణం సంక్షిప్తంగా.
జనాబె ఖదీజా[అ.స] తరువాత దైవప్రవక్త[స.అ] వివాహం చేసుకున్న విధవ స్ర్తీ పేరు “సౌదహ్”. ఈమె తండ్రి పేరు “ౙమఅహ్”. ఈమె మొదటి వివాహం వారి పినతండ్రి కుమారుడితో జరిగింది. తన మొదటి భర్తతో పాటు హబషహ్ కు హిజ్రత్ చేసిన ముస్లిముల బ్రుంధంతో వెళ్ళారు. అక్కడ నుండి మక్కాకు తిరిగి వచ్చిన తరువాత ఈమె తన భర్తను పొగొట్టుకున్నారు.
ఆమె బంధువులందరు అవిశ్వాసులు, తిరిగి వారి వద్దకు వెళితే ఆమెను హతమారుస్తారు లేదా శిక్షిస్తారు లేదా తిరిగి అవిశ్వాసులుగా మారమని బలవంతం చేసేవారు అందుకని దైవప్రవక్త[స.అ] ఆమె రక్షణ కోసం ఆమెతో హిజ్రత్ కన్న ఒక సంవత్సరం ముందు వివాహం చేసుకున్నారు. ఈమె జనాబె ఫాతెమా జహ్రా[అ.స]ను మంచిచెడ్డలు చూసుకునే విషయంలో చాలా శ్రద్ధ చూపేవారు.
ఆయిషహ్: ఆయిషహ్, అబూబక్ర్ యొక్క కుమార్తె. దైవప్రవక్త[స.అ] సౌదహ్ తో వివాహం చేసుకున్న సంవత్సరమే ఆయిషహ్ ను ఇచ్చి వివాహం చేశారు.[షీవయే హంసర్దారీయె పయంబర్, పేజీ85].
రిఫ్రెన్స్
అహ్మద్ ఆబెదీనీ, షీవయే హంసర్దారీయె పయంబర్, తహ్రాన్, హస్తీ నుమా, చాపె దువ్వుమ్, 1382.
వ్యాఖ్యలు
Mashallah
Shukriya.. Mohtaje Dua.
Mashaallah
JazakAllahuKhair
Iltemas e dua
Shukriya.. Mohtaje Dua.
Thanks for valuable information. Jazakallah
Shukriya.. Jazakallah.
Mashallah
Shukriya ... Jazakallah.
వ్యాఖ్యానించండి