మారియహ్ ఖిబ్తియహ్

సోమ, 11/05/2018 - 13:17

దైవప్రవక్త[స.అ] యొక్క భార్య అయిన మారియహ్ ఖిబ్తియహ్ గురించి సంక్షిప్త వివరణ.

మారియహ్ ఖిబ్తియహ్

“మారియహ్ ఖిబ్తియహ్” ఈమె దైవప్రవక్త[స.అ] యొక్క భార్య. ఈమె మరియు ఈమె చెల్లెల్ని “ఇస్కందరియ్యహ్” యొక్క రాజు, దైవప్రవక్త[స.అ] ఇస్లాం స్వీకరించమని వ్రాసిన ఉత్తరానికి బదులుగా బహుమాన రూపంలో దైవప్రవక్త[స.అ]కు పంపించారు. వారిద్దరూ హిజ్రీ యొక్క 8వ సంవత్సరంలో మదీనహ్ కు వచ్చారు. దైవప్రవక్త[స.అ] ఈమె చెల్లెల్ని “హస్సాన్ ఇబ్నె సాబిత్”కు ఇచ్చారు. మరి ఈమె దైవప్రవక్త[స.అ] వద్దే ఉండిపోయింది. ఆమె ఇల్లు మిగిలిన భార్యల ఇళ్ళ మాధిరి “మస్జిదున్నబీ” వద్ద ఉండేది కాదు, ఆమె ఇల్లు మదీనహ్ చుట్టుప్రకల ఉన్న ఒక తోటలో ఉండేది. దైవప్రవక్త[స.అ] ఆమెను చాలా ఇష్టపడేవారు, మిగిలిన భార్యల వలే ఆమె ఇంటికు కూడా వెళ్తూ ఉండేవారు.
కొన్ని రివాయతుల ప్రకారం, దైవప్రవక్త[స.అ] జనాబె ఖదీజా[అ.స] తరువాత కేవలం ఈమె ద్వారానే సంతాన కలిగింది.[షీవయే హంసర్దారీయె పయంబర్, పేజీ85].

రిఫ్రెన్స్
అహ్మద్ ఆబెదీనీ, షీవయే హంసర్దారీయె పయంబర్, తహ్రాన్, హస్తీ నుమా, చాపె దువ్వుమ్, 1382.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
12 + 2 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 17