హజ్రత్ యహ్యా[అ.స] స్వభావాలు

సోమ, 11/26/2018 - 13:13

ఖుర్ఆన్ యొక్క మర్యమ్ సూరహ్ లో అల్లాహ్ హజ్రత్ యహ్యా[అ.స] యొక్క కొన్ని స్వభావాలను సూచించెను, వాటి సంక్షిప్త వివరణ.

హజ్రత్ యహ్యా[అ.స] స్వభావాలు

పవిత్ర గ్రంథం ఖుర్ఆన్ లో సూరయే మర్యమ్ యొక్క 12 నుండి 15 ఆయతుల వరకు హజ్రత్ యహ్యా[అ.స] యొక్క స్వభావాల ప్రస్తావన ఉంది. అవి:
1. మేము దౌత్యం మరియు బుద్ధివివేకం వారి బాల్యంలోనే ప్రసాదించాము.
2. మా తరపు నుండి వారికి మనుషుల పట్ల కరుణ మరియు ప్రేమను ప్రసాదించాము.
3. వారికి ఆత్మ పవిత్రత మరియు కల్మషం లేని పనిని ప్రసాదించాము.
4. వారు అల్లాహ్ పట్ల భయభక్తులు కలిగి ఉండేవారు.(ముత్తఖీ).
5. వారు తన తల్లిదండ్రుల పట్ల చాలా మంచి ప్రవర్తన మరియు ప్రేమ కలిగి ఉండేవారు.
6. వారు అల్లాహ్ సృష్టితాల పట్ల అహంకార, దౌర్జన్య మరియు అన్యాయ ప్రవర్తన ఉండేది కాదు.
7. వారు పాపాలకు దూరంగా ఉండేవారు.
8. వారి జన్మదినం పై మా సలామ్, వారి మరణదినం పై మా సలామ్, వారు తిరిగి వచ్చే రోజు పై మా సలామ్. [తఫ్సీరె నమూనహ్, భాగం13, పేజీ36].

రిఫ్రెన్స్
ఆయతుల్లాహ్ మకారిమ్ షీరాజీ, తఫ్సీరె నమూనహ్, దారుల్ కుతుబుల్ ఇస్లామియహ్, చాప్25. 

tolidi: 
تولیدی

వ్యాఖ్యలు

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
9 + 8 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 8