హజ్రత్ ఉౙైర్[అ.స]

సోమ, 11/26/2018 - 13:41

హజ్రత్ ఉౙైర్[అ.స] పట్ల యూధులు నమ్మకం మరియు వారి పట్ల గౌరవం గురించి సంక్షిప్త వివరణ. వారు ఇప్పటికి కూడా హజ్రత్ ఉౙైర్[అ.స]కు గుర్తుగా గాడిదను అలంకరించడం శుభకరంగా భావిస్తారు.

హజ్రత్ ఉౙైర్[అ.స]

“ఉౙైర్” అన్న పదం అరబీ పదం. దానిని యూధుల భాష ప్రకారం “ఇజ్ రా” అంటారు. అరేబీయులు వారికి తెలియని పేర్లను ఉపయోగించేటప్పుడు సాధారణంగా వాటిని మార్చేవారు; ఉదాహరణకు “ఈసా” అసలు పేరు “యసూఅ” మరియు “యహ్యా” పేరు “యుహన్నా” కాని అవి అరబీ భాషలో ఉపయోగించేటప్పుడు “ఈసా మరియు యహ్యా” గా మారాయి.
హజ్రత్ “ఉౙైర్”[అ.స] అప్పటి కాలంలో యూధుల ప్రముఖులలో ఒకరు. యూధులు వారిని విముక్తి కలిపించే వారిలో ఒకరిగా భావిస్తారు. వారి పట్ల అపారమైన గౌరవం కలిగి ఉంటారు; దానికి కారణం “కురుష్” రాజు నుండి వారిని ముక్తి కలిపించారు మరియు “తౌరైత్” గ్రంథం మరల లిఖించారు; ఎందుకంటే “కురుష్” రాజు “బాబిల్” పై అధికారం దక్కించుకోక ముందు “బుఖ్తున్నస్ర్” చేత తౌరైత్ నాశనం అయ్యింది. తౌరైత్ ను మరలా లిఖించి వారి మతానికి మరలా ప్రాణం పోశారు, అందుకనే యూధులలో కొందరు వారికి “ఇబ్నుల్లాహ్” అని బిరుదును ఇచ్చారు.[తఫ్సీరె నమూనహ్, భాగం7, పేజీ433].

రిఫ్రెన్స్
ఆయతుల్లాహ్ మకారిమ్ షీరాజీ, తఫ్సీరె నమూనహ్, దారుల్ కుతుబుల్ ఇస్లామియహ్, చాప్32.   

tolidi: 
تولیدی

వ్యాఖ్యలు

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
2 + 4 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 15