ఇస్లాం భవన మూల స్తంభం నమాజ్

శుక్ర, 01/25/2019 - 20:56

.ఇస్లామనేది ఒక విశాలమైన సౌధమైతే నమాజనేది దానికి గల మూలస్తంభం,ఏ విధంగానైతే మూలస్తంభం లేకుండా ఒక సౌధం కూలిపోతుందో అదే విధంగా నమజు లేని ఇస్లాము కూడా అస్తిత్వమే. 

ఇస్లాం భవన మూల స్తంభం నమాజ్

దైవారాధనల్లో ఎంతో ముఖ్యమైన ఆరాధన నమాజ్. ఇస్లాం ఒక విశాలమైన భవనమైతే దాని మూలస్తంభం నమాజ్ అని చెప్పవచ్చు. హదీసుల అనుసారం; నమాజ్ స్వీకరింపబడితేనే ఇతర సత్కార్యాలు స్వీకరింపబడతాయి, నమాజ్ తిరస్కరింపబడితే ఇతర సత్కార్యాలు కూడా తిరస్కరింపబడతాయి.
నమాజు ప్రాముఖ్యతను ఖుర్ఆన్ ఈ విధంగా తెలియజేస్తుంది: "నిశ్చయంగా నేనే అల్లాహ్ ను నేను తప్ప మరో ఆరాధ్యుడు లేడు, కాబట్టి నువ్వు నన్నే ఆరాధించు"[తాహ/140].
ఏ విధంగానైతే ఒక సరస్సులో ఐదుపూట్ల స్నానమాడిన తరువాత మానవుని శరీరంపై ఎటువంటి మురికి మాలిన్యాలుండవో అదేవిధంగా ఎవరైతే రోజుకు ఐదు సార్లు నమాజ్ చేస్తారో పాపాలు మరియు చెడు అలవాట్లు వారి దరిచేరవు.
ఈ విషయాన్ని ఖుర్ఆన్ కూడా సమర్ధిస్తోంది: "(ఓ ప్రవక్తా! నీవైపుకు పంపబడిన(వహీ చేయబడిన) గ్రంధాన్ని పారాయణం చేస్తూ ఉండు, నిశ్చయంగా నమాజ్ సిగ్గుమాలినతనం మరియూ చెడు విషయాల నుండి ఆపుతుంది"[అన్ కబూత్/45].

 

 

 

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
6 + 1 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 21