సోమ, 02/18/2019 - 06:27
పవిత్ర గ్రంథం అయిన ఖుర్ఆన్ లో నాలుగు పక్షుల ప్రస్తావనం ఉంది వాటి గురించి సంక్షిప్త వివరణ.
ఖుర్ఆన్ లో సాధు జంతువుల మరియు క్రూర జంతువుల ప్రస్తావన ఎలా ఉందో అలాగే కొన్ని పక్షుల ప్రస్తావన కూడా ఉంది. ఇక్కడ వాటి గురించి తెలుసుకుందాం.
1. గురాబ్ అనగా వాయసము(కాకి). కొందరు కాకి లాంటి పక్షి అని అంటారు, దాని ముక్కూ కాళ్ళు ఎరుపు రంగులో ఉంటాయి. ఈ పదం ఖుర్ఆన్ లో కేవలం రెండు సార్లు మాత్రమే వచ్చింది.
2. హుద్ హుద్ అనగా వడ్రంగి పిట్ట. దీని ప్రస్తావనం సూరయే నమ్ల్ లో ఉంద.
3. అబాబీల్ ఇది బహువచనం, పక్షుల గుంపుకు సూచన. కొందరు దీని ఏకవచనం “అబూల్” అని మరికొందరు “అబీల్” అని అంటారు. కొందరు ఈ పక్షిని వానకోయిలగా భావిస్తారు.
4. సల్వా అనగా పూరేడుపిట్ట అని కొందరు భావిస్తారు. (సల్వా పదం పై ఖర్ఆన్ వ్యాఖ్యుల మధ్య చాల అభిప్రాయబేధాలు ఉన్నాయి).
tolidi:
تولیدی
వ్యాఖ్యానించండి