కీటకముల ప్రస్తావన ఖుర్ఆన్ లో

సోమ, 02/18/2019 - 07:34

ఖుర్ఆన్ లో పలు పెద్ద పెద్ద జంతువలతో పాటు చిన్న చిన్న కీటకముల ప్రస్తావన కూడా ఉంది. వాటి సంక్షిప్త వివరణ.

కీటకముల ప్రస్తావన ఖుర్ఆన్ లో

ఖుర్ఆన్ లో కొన్ని కీటకముల పేర్లు కూడా ఉన్నాయి. ఇక్కడ వాటి గురించి తెలుసుకుందాం.
1. నహ్ల అనగా తేనెటీగ. ఖుర్ఆన్ యొక్క 16 సూరహ్ పేరు నహ్ల్.
2. నమ్ల్ అనగా చీమ. ఖుర్ఆన్ యొక్క 27వ సూరహ్ పేరు నమ్ల్.
3. జరాద్ అనగా మిడత.
4. బవూౙహ్ అనగా దోమ.
5. ౙుబాబ్ అనగా ఈగ. ఈ పదం అరబీ భాషలో దోమ మరియు తేనెటీగ కోసం వాడబడుతుంది.
6. ఫరాష్ అనగా సీతాకోకచిలుక.
7. ఖమ్మల్ అనగా పురుగులు.
8. అన్కబూత్ అనగా సాలెపురుగు. ఖుర్ఆన్ యొక్క 29వ సూరహ్ పేరు అన్కబూత్.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
13 + 6 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 16