యూనుస్ సూరహ్

సోమ, 11/06/2017 - 16:37

.ఖుర్ఆన్ యొక్క పదవ సూరహ్ పేరు యూనుస్. దాని గురించి సంక్షిప్త వివరణ.

యూనుస్ సూరహ్

ఖుర్ఆన్ యొక్క పదవ సూరా ఇది. “యూనుస్” అల్లాహ్ తరపు నుండి అవతరించబడ్డ ఒక ప్రవక్త పేరు. ఈ సురాకు సంబంధించిన ఆయత్ ఈ సూరాలోని 98 వ ఆయత్. ఈ సూరాలో “యూనుస్” అను పదం 1 సారి మరియు పూర్తి ఖుర్ఆన్ లో 4 సార్లు వచ్చింది. ఈ సూరాలో 109 ఆయత్‍లు, 1842 పదాలు మరియు 7593 అక్షరాలు ఉన్నాయి. ఈ సూరాలో అల్లాహ్ పదం 61 సార్లు వచ్చింది. ఈ సూరా మక్కాలో అవతరించబడింది. దీని కన్నా ముందు “అస్రా” సూరా మరియు దీని తరువాత “హూద్” సూరా అవతరించబడ్డాయి. దీని పేరు యూనుస్ అని పెట్టడానికి కారణం ఇందులో అల్లాహ్ ప్రవక్త “యూనుస్” సంఘటన ప్రస్తావనం. ఇమామ్ జాఫరె సాదిఖ్[అ.స] ప్రవచనానుసారం “ఎవరైతే రెండు మూడు నెలలో ఒకసారి యూనుస్ సూరహ్ ను చదువుతారో అతనికి అజ్ఞానపు భయం కలగదు మరియు అల్లాహ్ కు సామిప్యుల నుండి అవుతారు”.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
4 + 0 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 12