మనోవాంఛ ఖుర్ఆన్ దృష్టిలో

మంగళ, 02/26/2019 - 06:46

తన మనోవాంఛలను తన ఆరాధ్య దైవంగా చేసుకున్న వారు వట్టి పశువులాంటి వారు, వాటికన్నా ఎక్కువగా దారితప్పినవారు.

మనోవాంఛ ఖుర్ఆన్ దృష్టిలో

మనోవాంఛా, మనోకాంక్షల గురించి ఖుర్ఆన్ చాలా స్పష్టంగా ఇలా వివరిస్తున్నాయి:
1. మనోవాంఛ, అవిశ్వాసానికి మూలం.[తాహా:16]
2. మనోవాంఛ, అతిచెడు మార్గభ్రష్టతకు మూలం[ఖసస్:50]
3. మనోవాంఛ, న్యాయమైన తీర్పుకు అడ్డు[సాద్:26]
4. మనోవాంఛ, దౌర్జన్యం మరియు అల్లకల్లోలానికి మూలం[మొమినూన్:71]
5. మనోవాంఛ, అల్లాహ్ ధ్యానం పట్ల నిర్లక్ష్యానికి లోను అవ్వడానికి కారణమ[కహఫ్:28]
వారి గురించి అల్లాహ్ దైవప్రవక్త[స.అ] ఇలా అంటున్నాడు: “(ఓ ప్రవక్తా!) తన మనోవాంఛలను తన ఆరాధ్య దైవంగా చేసుకున్న వానిని నువ్వు చూశావా? నువ్వు అలాంటి వ్యక్తి(ని రుజుమార్గానికి తెచ్చే) బాధ్యత తీసుకోగలవా? ఏమిటీ, వారిలో అత్యధికమంది వింటారనీ, అర్థం చేసుకుంటారని నువ్వు (ఇప్పటికీ) అనుకుంటున్నావా? వారు వట్టి పశువులాంటి వారు. పైగా వాటికన్నా ఎక్కువగా దారితప్పారు.[ఫుర్ఖాన్:43,44].

 

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
4 + 0 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 19