షియాలు ఖుర్ఆన్ పట్ల ప్రక్షిప్తం విశ్వాసం కలిగి లేరు అని చెప్పడానికి ఆ వర్గం యొక్క ప్రముఖ ఉలమాల రచనలే సాక్ష్యం.
బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీమ్
ఖుర్ఆన్ పట్ల ప్రక్షిప్తం మరియు మార్పులు జరిగాయి అని షియా ముస్లిముల నమ్మరు ఇది ఒక నింద మాత్రమే. షియా వర్గానికి చెందిన ప్రాచీన ప్రముఖ ఉలమాలు ఈ విశ్వాసాన్ని స్పష్టంగా తమ గ్రంథాలలో వ్యక్తం చేశారు. వారి పేర్లు:
1. షేఖ్ అల్ సదూఖ్(381హిజ్రీ) కితాబుల్ ఏతేఖాదాత్, పేజీ63.
2. షేఖ్ అల్ ముఫీద్(413హిజ్రీ) అవాయిలుల్ మిఖాలాత్, పేజీ6-55
3. షరీఫ్ అల్ ముర్తౙా(436హిజ్రీ) బహ్రుల్ ఫవాయిద్, పేజీ69
4. షేఖ్ అల్ తూసీ(460హిజ్రీ) తఫ్సీర్ అల్ తిబ్యాన్, భాగం1, పేజీ3
5. షేఖ్ అల్ తబర్సీ (548హిజ్రీ) మజ్ముఅల్ బయాన్, భాగం1, పేజీ1.
6. మొహమ్మద్ మొహ్సిన్ అల్ ఫైజ్ అల్ కాషానీ(1019హిజ్రీ) అల్ వాఫీ, భాగం1, పేజీ4-673
7. మొహమ్మద్ బాఖిర్ అల్ మజ్లిసీ(1111హిజ్రీ) బిహారుల్ అన్వార్, భాగం89, పేజీ75. మొ..
వ్యాఖ్యానించండి