నిరంతరం అల్లాహ్ పట్ల విధేయత చూపే వారిపై అల్లాహ్ ఎలా దయ చూపుతాడో అని వివరించే రివాయత్ వివరణ.
ఒకరోజు దైవప్రవక్త[స.అ] తన తలను ఆకాశం వైపుకు ఎత్తి నవ్వారు.
వారి దగ్గర కూర్చుని ఉన్న వ్యక్తి ఇలా అడిగాడు: “యా రసూరల్లాహ్! ఏమయ్యింది, మీరు మీ తలను ఆకాశం వైపుకు ఎత్తి ఎందుకు నవ్వారు?.
వారు[స.అ] ఇలా ప్రవచించారు: నేను నవ్వడానికి కారణం; రెండు దైవదూతలు ఒక విశ్వాసి అన్వాషణలో ఆకాశం నుండి భూమికి దిగివచ్చి అతడి చర్యపత్రాన్ని తీసుకొని తిరగి ఆకాశానికి వెళ్ళిపోయేవారు. ఈ సారి కూడా వారు వచ్చారు కాని నిరాశతో తిరిగి ఆకాశం వైపుకు వెళ్ళి అల్లాహ్ తో ఇలా అన్నారు: “ఓ అల్లాహ్! నీ ఆ భక్తుడు తన ప్రార్థనా ప్రదేశంలో లేడు, అందుకని మేము అతడి చర్యపత్రంలో ప్రార్థనా పుణ్యాన్ని లిఖించలేదు” అప్పుడు అల్లాహ్ ఇలా అనెను: “నా ఈ భక్తుడు అనారోగ్యంతో ఉన్నంత కాలం అతడి చర్యపత్రంలో అతడు ఆరోగ్యంతో ఉన్న కాలంలో చేసే చర్యలన్నింటిని లిఖిస్తూ ఉండడండి”[తఫ్సీరె నూర్ అల్ సఖ్లైన్, భాగం5, పేజీ47]
రిఫ్రెన్స్
సద్ మౌజూ పూన్సద్ దాస్తాన్, భాగం1, బీమారీ అధ్యాయం.
వ్యాఖ్యలు
Subhanallah
Mashallah
వ్యాఖ్యానించండి