వృద్ధ స్ర్తీలు స్వర్గానికి వెళ్ళరు

సోమ, 04/01/2019 - 03:27

ఎందుకని వృద్ధ స్ర్తీలు స్వర్గానికి వెళ్ళరు అన్న విషయం పై దైవప్రవక్త[స.అ] ఇచ్చిన వివరణ.

వృద్ధ స్ర్తీలు స్వర్గానికి వెళ్ళరు

దైవప్రవక్త[స.అ] యొక్క అత్త “సఫియ్యహ్” ఒకరోజు దైవప్రవక్త[స.అ] వద్దకు వచ్చారు. అప్పటికి వారు వృద్ధ వయస్కురాలు. ఆమె ఇలా అన్నారు: “ఓ దైవప్రవక్తా! నేను స్వర్గానికి వెళ్ళాలని దుఆ చేయండి”
దైవప్రవక్త[స.అ] ఇలా అన్నారు: “వృద్ధ స్ర్తీలు స్వర్గానికి వెళ్ళరు” అంతే సఫియహ్ బయటకి వచ్చి ఏడుపు మొదలు పెట్టారు. దైవప్రవక్త[స.అ] చిన్నగా నవ్వుతూ ఇలా అన్నారు: వెళ్ళి ఆమె తో చెప్పండి, వృద్ధ స్త్రీలు ముందుగా కన్యలు అవుతారు, ఆ తరువాత స్వర్గానికి వెళతారు, ఆ తరువాత ఈ ఆయత్ ను పఠించారు:
 “فَجَعَلْنَاهُنَّ أَبْكَارًا (మరి మేము వారిని కన్యలుగా చేశాము)”[మహ్జతుల్ బైజా, భాగం5, పేజీ102]

రిఫ్రెన్స్
సయ్యద్ అలీ అక్బర్ సదాఖత్, ఎక్ సద్ మౌజూ పాన్సద్ దాస్తాన్, ఇంతెషారాతె తహ్జీబ్, చాప్4, 1387.               

tolidi: 
تولیدی

వ్యాఖ్యలు

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
1 + 0 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 8