ఆయతుల్లాహ్ సయ్యద్ మొహమ్మద్ బాఖిర్ అస్ సద్ర్

మంగళ, 04/02/2019 - 14:21

ఆయతుల్లాహ్ సయ్యద్ మొహమ్మద్ బాఖిర్ సద్ర్ ల వారి గురించి సంక్షిప్త వివరణ.

ఆయతుల్లాహ్ సయ్యద్ మొహమ్మద్ బాఖిర్ అస్ సద్ర్

ఆయతుల్లాహ్ సయ్యద్ మొహమ్మద్ బాఖిర్ అస్ సద్ర్ షియా ముస్లిముల ధర్మగురువులలో ఒకరు.అతి పిన్న వయసులో మతవిధ్యలో ఉన్నతమైన ఇజ్తెహాద్ యొక్క స్థానాన్ని పొందారు. ఫిఖ్,ఉసూలే ఫిఖ్,రాజకీయాల తత్వశాస్త్రం మరియు జ్ఞాన శాస్త్రం వంటి విధ్యలలో తన సిధ్ధాంతాలని ప్రస్థావించి వాటిలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నారు.9వ ఏప్రిల్  నాడు వారి వర్ధంతి సందర్భంగా వారి గురించి సంక్షిప్త వివరణ:
పేరు:సయ్యద్ మొహమ్మద్ బాఖిర్ అస్ సద్ర్
పుట్టిన స్థలం మరియు తేది: అల్-కాజిమియ్యహ్,ఇరాక్,1 మార్చి,1935.
మరణం: ఏప్రిల్ 9,1980(45వ యేట)
మరణ కారణం: హత్య చేయబడ్డారు.
విశ్రాంతి  స్థలం: వాదియుస్సలాం,నజఫ్,ఇరాక్.
ఉపాధ్యాయులు: సయ్యద్ అబుల్ ఖాసిం ఖువి,మొహమ్మద్ రజా ఆలి యాసీన్,సద్రా బాద్కూబెయి.
రచనలు :ఫల్సఫతునా,ఇఖ్తెసాదునా,ఫదక్ ఫిత్తారీఖ్,దురూస్ ఫి ఇల్మిల్ ఉసూల్,గాయతుల్ ఫిక్ర్ ఫీ ఇల్మిల్ ఉసూల్,బుహూస్ ఫి షర్ హి ఉర్వతుల్ ఉస్ఖా మొదలైనవి వారి రాసిన పుస్తకాలలో ముఖ్యమైనవి.
ప్రముఖ సహచరులు మరియు విద్యార్దులు: హసన్ నస్రుల్లాహ్,మొహమ్మద్ ఫజ్లుల్లాహ్,ముహమ్మద్ బాఖిర్ అల్ హకీం,మొహ్సిన్ అరాకి,అబ్బాస్ అల్ మూసవి,జీషాన్ హైదెర్ జవాది,సాజిద్ అలి నఖవి.

tolidi: 
تولیدی

వ్యాఖ్యలు

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
6 + 0 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 21