ఆకాశ ద్వారాలు తెరవబడే సమయాలు

శని, 04/27/2019 - 15:37

 ఆకాశ ద్వారాలు తెరవబడే సమయాలను వివరిస్తున్న అమీరుల్ మొమినీన్ అలీ ఇబ్నె అబీతాలిబ్[అ.స] రివాయత్.

 ఆకాశ ద్వారాలు తెరవబడే సమయాలు

అబూబసీర్ మరియు ముహమ్మద్ ఇబ్నె ముస్లిం, ఇమామ్ జాఫరె సాదిఖ్[అ.స] నుండి ఉల్లేఖించారు, వారు వారి పితామహుల నుండి మరియు వారు అమీరుల్ మొమినీన్[అ.స] నుండి. ఇమామ్ అలీ[అ.స] ఇలా ప్రవచించారు: ఆకాశ ద్వారాలు ఐదు సమయాలలో తెరవబడతాయి;
1. వర్షం కురిసే సమయంలో
2. శత్రు సైన్యంతో జిహాద్ యుద్ధం చేయు సమయంలో
3. ఖుర్ఆన్ అధ్యయనము సమయంలో
4. ౙవాల్ సమయం(ప్రొద్దుక్రుంకు సమయం)లో
5. ఫజ్ర్ సమయంలో[ఖిసాల్, భాగం1, పేజీ436]

రిఫ్రెన్స్
షేఖ్ సదూఖ్, ఖిసాల్, తర్జుమా జాఫరీ, నసీమె కౌసర్, ఖుమ్, 1382.

tolidi: 
تولیدی

వ్యాఖ్యలు

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
4 + 6 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 9