ఈ ఐదు పనులు చేసేవారు ఉత్తములుో

శని, 04/27/2019 - 15:44

దైవప్రవక్త[స.అ] దృష్టిలో అతి ఉత్తమ వ్యక్తులు ఎవరు అన్న విషయాన్ని వివరిస్తున్న హదీస్.

ఈ ఐదు పనులు చేసేవారు ఉత్తములుో

ఇమామ్ ముహమ్మద్ బాఖిర్[అ.స] ఇలా ఉల్లేఖించారు: దైవప్రవక్త[స.అ]తో అతి ఉత్తమ వ్యక్తుల గురించి ప్రశ్నించగా వారు ఇలా సమాధానమిచ్చారు: వారు;
1. మంచి పని చేస్తే సంతోషిస్తారు
2. చెడు కార్యానికి పాల్పడితె అస్తగ్ఫార్ చేస్తారు
3. వారికేదైనా ఇస్తే కృతజ్ఞత తెలుపుకుంటారు
4. కష్టాలు వచ్చినప్పుడు సహనశీలత్వాన్ని ప్రదర్శిస్తారు
5. కోపం వచ్చినప్పుడు ఎదుటివారిని క్షమిస్తారు[ఖిసాల్, భాగం1, పేజీ463].

రిఫ్రెన్స్
షేఖ్ సదూఖ్, ఖిసాల్, తర్జుమా జాఫరీ, నసీమె కౌసర్, ఖుమ్, 1382.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
3 + 0 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 10