క్రయ విక్రయాలు చేసేవారు ఈ ఐదు లక్షణాలకు దూరంగా ఉండాలి

శని, 04/27/2019 - 15:57

క్రయ విక్రయాలు చేసేవారు ఈ ఐదు లక్షణాలకు దూరంగా ఉండాలి అని వివరిస్తున్న దైవప్రవక్త[స.అ] హదీస్.

క్రయ విక్రయాలు చేసేవారు ఈ ఐదు లక్షణాలకు దూరంగా ఉండాలి

సకూనీ ఇమామ్ సాదిఖ్[అ.స] మరియ వారు వారి పితామహుల నుండి మరియు వారు ఇమామ్ అలీ[అ.స] నుండి ఇలా ఉల్లేఖించారు: దైవప్రవక్త[స.అ] ఇలా ఉపదేశించారు: క్రయ విక్రయాలు చేసే వారు ఈ ఐదు లక్షణాలకు దూరంగా ఉండాలి లేకపోతే క్రయ విక్రయాలు మానేయాలి:
1. వడ్డీకి దూరంగా ఉండాలి
2. ఒట్టేయడం, ప్రమాణం చేయడం
3. వస్తువులో ఉన్న లోపాన్ని దాచిపెట్టటం
4. అమ్మెటప్పుడు వస్తువును మంచిగా వర్ణించడం
5. కొనేటప్పుడు వస్తువును సరిగా లేదు అని చెప్పడం.[ఖిసాల్, భాగం1, పేజీ417]

రిఫ్రెన్స్
షేఖ్ సదూఖ్, ఖిసాల్, తర్జుమా జాఫరీ, నసీమె కౌసర్, ఖుమ్, 1382.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
3 + 6 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 31