దైవప్రవక్త[స.అ] యొక్క ఉమ్మత్ కు రమజాన్ మాసంలో ప్రసాదించబడ్డ ప్రాముఖ్యతలు

సోమ, 04/29/2019 - 07:22

దైవప్రవక్త[స.అ] యొక్క ఉమ్మతీయుల కన్నా ముందు వచ్చిన ప్రవక్తల ఉమ్మత్ వారికి ప్రసాదించబడని కొన్ని రమజాన్ అనుగ్రహాల వివరణ.

దైవప్రవక్త[స.అ] యొక్క ఉమ్మత్ కు రమజాన్ మాసంలో ప్రసాదించబడ్డ ప్రాముఖ్యతలు

“జాబిర్ ఇబ్నె అబ్దుల్లాహ్ అన్సారీ” దైవప్రవక్త[స.అ] నుండి ఇలా ఉల్లేఖించారు: రమజాన్ మాసంలో నా కన్నా ముందు వచ్చిన ఏ ప్రవక్త యొక్క ఉమ్మత్ కు ప్రసాదించబడనటువంటి విషయాలు నా ఉమ్మత్ కు ప్రసాదించబడ్డాయి. అవి:
1. రమజాన్ నెల యొక్క మొదటి రాత్రి రాగానే అల్లాహ్ దృష్టి వారిపై పడుతుంది, మరి అల్లాహ్ దృష్టి పడినవారు శిక్షింపబడరు
2. అస్ర్ సమయంలో వారి నోటి వాసన అల్లాహ్ దృష్టిలో అది కస్తూరి సుగంధానికి మించినది
3. రాత్రింబవళ్ళు దైవదూతలు వారి కోసం అస్తగ్ఫార్ చేస్తూ ఉంటారు
4. అల్లాహ్ స్వర్గానికి అస్తగ్ఫార్ చేయి మరియు నా దాసుల కోసం నిన్ను నువ్వు అలంకరించుకో దాంతో వారు ప్రాపంచిక కష్టాలు, నిరాశలకు దూరమయ్యి, స్వర్గం మరియు నా వైపుకు తిరిగి రావచ్చు, అని ఆదేశిస్తాడు
5. రమజాన్ మాసం యొక్క చివరి రాత్రి రాగానే వారందరూ క్షమించబడతారు.[ఖిసాల్, భాగం1, పేజీ463].

రిఫ్రెన్స్
షేఖ్ సదూఖ్, ఖిసాల్, తర్జుమా జాఫరీ, నసీమె కౌసర్, ఖుమ్, 1382.  

tolidi: 
تولیدی

వ్యాఖ్యలు

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
6 + 12 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 37