ఆది, 06/02/2019 - 10:51
ప్రతీ దానికి ఆపద తప్పకుండా ఉంటుంది అని మరి కొన్ని మంచి లక్షణాలకు కూడా కొన్ని ఆపదలున్నాయి అని వివరిస్తున్న హదీస్....
దైవప్రవక్త[స.అ] రివాయత్ ను ఇమామ్ అలీ[అ.స] ఇలా ఉల్లేఖించారు:
1. మాట యొక్క ఆపద అబద్ధం
2. జ్ఞానం యొక్క ఆపద మరిచిపోవటం
3. ఔదార్యం యొక్క ఆపద అజ్ఞానం
4. ఆరాధన యొక్క ఆపద నిర్లక్ష్యం
5. జీవితం యొక్క ఆపద అతివృషికి గురి అవ్వడం
6. ధైర్యం యొక్క ఆపద అన్యాయం
7. దాతృత్వం యొక్క ఆపద చేసిన ఉపకారం చెప్పుకోవడం
8. సౌదర్యం యొక్క ఆపద అహంకారం
9. మంచి వంశం యొక్క ఆపద గొప్పలు చెప్పుకోవటం
[ఖిసాల్, భాగం2, పేజీ127].
రిఫ్రెన్స్
షేఖ్ సదూఖ్, ఖిసాల్, తర్జుమా జాఫరీ, నసీమె కౌసర్, ఖుమ్, 1382.
tolidi:
تولیدی
వ్యాఖ్యానించండి