మూడవ పాఠం: సిఫాతె సుబూతియా

ఆది, 07/07/2019 - 07:53

సిఫాతె సుబూతియహ్ యొక్క అర్థం మరియు వాటి నుండి కొన్నింటి వివరణ...

మూడవ పాఠం: సిఫాతె సుబూతియా

సిఫాతె సుబూతీయా అనగా అల్లాహ్ యొక్క అస్తిత్వం కలిగి ఉన్న కొన్ని గుణాలు, వాటిలో ప్రసిద్ధమైనవి ఎనిమిది, అలా అని అల్లాహ్ కు వేరే సద్గుణాలు లేవు అని కాదు, ఈ గుణాలు అల్లాహ్ యొక్క ముఖ్యమైన సద్గుణాలు అని చెప్పవచ్చు. అల్లాహ్ యొక్క సద్గుణాలను తెలుసుకుందా.
1. అల్లాహ్ లో ఉండే ఏ ఏ గుణాలు మంచి గుణాలు?
జ. ఆయనలో ఉండే మంచిని ఎవ్వరూ లెక్కపెట్టలేరు.
2. సిఫాతె సుబూతియా అనగానేమి?
జ. అల్లాహ్ లో ఉండే సద్గుణాలను “సిఫాతె సుబూతియహ్” అంటారు. వాటిలో ఎనిమిది:
1. ఖదీమ్: అనగా ఎప్పటి నుండో ఉన్నవాడు మరియు చివరి వరకు ఉండే వాడు
2. ఖాదిర్: అనగా ప్రతీ పని చేయగలిగే వాడు
3. ఆలిమ్: అనగా ప్రతీది తెలిసినవాడు
4. హయ్: అనగా మరణం లేని వాడు
5. ముద్రిక్: అనగా కళ్ళూ మరియు చెవులు లేకుండా చూడ మరియు వినగలడు
6. మురీద్: అనగా అనుకున్నది చేయగలడు
7. ముతకల్లిమ్: అనగా నాలుక (సహాయం) లేకుండానే మాట్లాడగలడు
8. సాదిఖ్: అనగా సత్యవంతుడు

రిఫ్రెన్స్
ఇమామియా దీనియాత్, తన్జీముల్ మకాతిబ్, దరజయే అవ్వల్.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
13 + 7 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 38