నాలుగొవ పాఠం: సిఫాతె సల్బియహ్

శని, 07/13/2019 - 15:47

అల్లాహ్ లో లేనటువంటి లక్షణాలను సిఫాతె సల్బియహ్ అంటారు, వాటిలో కొన్నింటి వివరణ...

నాలుగొవ పాఠం: సిఫాతె సల్బియహ్

సిఫాతె సల్బియహ్ అనగా అల్లాహ్ లో లేనటువంటి అంశాలు. వాటి సంఖ్య ఎనిమిది:
1. ఆయన మురక్కబ్ కాదు అనగా ఒకదానితో కలిసి తయారు చేయబడినవాడు కాదు
2. ఆయనకు శరీరం లేదు
3. ఆయనకు ప్రదేశం లేదు
4. ఆయన ఒకలో ఆవహించడు అనగా ఒకలో కూర్చబడడు
5. ఆయన ఎవ్వరికి కనిపించడు
6. ఆయనలో ఎటువంటి మార్పు సంభవించదు
7. ఆయనకు భాగస్వాములు లేరు
8. ఆయనలో ఉన్న గణాలు ఆయన అస్తిత్వం నుండి వేరు కావు అనగా ఆయన గుణాలు మరియు ఆయన అస్తిత్వం ఒక్కటే.
ఇవే కాకుండా ఆయన ప్రతిష్టతను కించపరిచే మరియు ఆయన స్థానాన్ని తక్కువ చేసే ప్రతి అంశం పట్ల ఉత్తముడు. అందుకనే ఎవరైనా అల్లాహ్ ఏ ఏ చెడు స్వభావాలకు దూరం అని అడిగితే వారికి  ..అల్లాహ్ లో ఎటువంటి చెడు లేదు, ఆయన ఉత్తముడు.. అని సమాధానమివ్వాలి.

రిఫ్రెన్స్
ఇమామియా దీనియాత్, తన్జీముల్ మకాతిబ్, దరజయే అవ్వల్.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
4 + 13 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 19