ముఆవియాలో ఉండే నాలుగు వింత విశేషముల వివరణ మౌలానా అబుల్ అలా మౌదూదీ గ్రంథం ప్రకారం...
మౌలానా అబుల్ ఆలా మౌదూదీ తన పుస్తకం “ఖిలాఫత్ వ ములూకియత్”లో “అబుల్ హసనె బస్రీ” ప్రస్తావనం పరంగా ఇలా తమ అంగీకారాన్ని వ్యక్తం చేశారు: “ముఆవియాలో నాలుగు విశేషాలు వుండేవి అందులో నుండి కనీసం ఒక్క విశేషం ఉన్నా అది ఆ మనిషిని నాశనం చేయడానికి చాలు. అవి:
1. సహాబీయులుండగానే ఎవరి అభిప్రాయం లేకుండా అధికారాన్ని చేజిక్కించుకోవటం.
2. తన తరువాత, త్రాగుబోతు, పట్టు వస్త్రాలు ధరించే, ఆటపాటలలో గడిపే తన కుమారుడ్ని తన ఉత్తరాధికారిగా నియమించటం.
3. పుట్టిన పిల్లాడు తండ్రికే సొంతం వ్యభిచారిని కేవలం శిక్షకే అర్హురాలు అని దైవప్రవక్త[స.అ] ఆదేశించినా సరే “జియాద్” ను తన వంశంలో చేర్చుకోవడం.
4. “హిజ్ర్ బిన్ అదీ” మరియు వారి అనుచరులను చంపించడం.
రిఫ్రెన్స్
మౌలానా అబుల్ ఆలా మౌదూదీ, ఖిలాఫత్ వ ములూకియత్.
వ్యాఖ్యానించండి